Breaking News
Home / Education

Education

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

వారంతా పాస్‌

వార్షిక పరీక్షల్లో తప్పిన ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులంతా ఉత్తీర్ణులే.. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రద్దు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యా ర్థులంతా ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన వార్షిక పరీ క్షల్లో ఫెయిలైన 1,61,710 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులం దరినీ పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో …

Read More »

సెప్టెంబర్ 15 నుంచి బీటెక్ విద్యార్థులకు క్లాసులు ..?

ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించాలని AICTE నిర్ణయించింది. ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాసులను సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనుండగా.. తొలి విడత కౌన్సిలింగ్‌ను ఆగస్టు 30లోగా, రెండో విడత కౌన్సిలింగ్‌ను సెప్టెంబర్ 10లోగా పూర్తి చేయనుంది. అటు పాత( బీటెక్ రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించింది.

Read More »

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి పరీక్షలు రద్దు..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్ధులు పాసయ్యారు. ఈ విషయంపై విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన తొలగినట్లైంది. కరోనా నేపథ్యంలో రిస్క్ తీసుకునే కన్నా విద్యార్ధులను ప్రమోట్ చేయడం ఉత్తమమని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Read More »

ఏపీలో పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలపై ఎలా ముందుకెళ్లాలన్న విషయంపై గురు, శుక్ర వారాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు చర్చించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పది పరీక్షలు రద్దు చేశాయి. అంతర్గత పరీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా ఫలితాలు ఇవ్వాలని …

Read More »

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ :  తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9,65,839  మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఫస్టియర్‌ విద్యార్థులు  4,80,516 మంది కాగా, సెకండియర్‌ చెందిన విద్యార్థులు 4,85,323 మంది ఉన్నారు. ఫస్టియర్‌లో 67.47 శాతం, …

Read More »

జీవో నంబర్ 56 అమలుపై హైకోర్టులో విచారణ

అమరావతి: ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 56 అమలుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 17కి కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. జీవోలో మైనారిటీ డెంటల్ కళాశాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశమిచ్చింది. మిగతా వ్యాజ్యాలతో కలిసి 17న విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. కాగా ప్రజా …

Read More »

ఈసారి కూడా బాలికలదే పైచేయి

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 59శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.  

Read More »

ఏపీలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

బోర్డు వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు  ఈనెల 15 నుంచి మార్కుల మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం అమరావతి: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫలితాలు https://bie.ap.gov.in తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన …

Read More »

నేడే ఇంటర్ ఫలితాలు..

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైంది. ఏపీలో శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను జూన్ 12న సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షా ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తన చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు …

Read More »