Breaking News
Home / Entertainment

Entertainment

అభిమానుల ఇంటికి నేనే వెళతాను…

లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులకి ఆరాధ్య దేవుడిగా మారాడు. తిండితిప్పలు లేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు వేసి సొంత రాష్ట్రాలకి తరలించారు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ నెటిజన్ సోనూసూద్‌ని అమితాబ్‌తో పోల్చాడు. అమితాబ్ ఇంటికి ప్రతి ఆదివారం అభిమానులు ఎలా వస్తారో ఇక నుండి మీ ఇంటి …

Read More »

సినిమా షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్..!

కరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్‌ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.. షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. పాత ఎపిసోడ్‌లను రిపీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది… అయితే, లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ ఉండడంతో.. సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభించడం, థియేటర్లను ఓపెన్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే సినీప్రముఖులు …

Read More »

జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాగబాబు…

నాగబాబు వరస ట్వీట్స్ తో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. దేశభక్తి గురించి నిన్నటి వరకు ట్వీట్స్ చేసిన నాగబాబు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. టీటీడీ దేవాలయ భూముల అమ్మకాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ  నాగబాబు ట్వీట్ చేశాడు. “టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే …

Read More »

స్టార్ హీరో సూర్యకు గాయాలు..

తమిళ స్టార్ హీరో సూర్య వర్కవుట్స్ చేస్తుండగా, ప్రమాదం జరిగి ఆయన ఎడమ చేతికి గాయమైంది. ఈ విషయాన్ని నిర్థారించిన సూర్య బంధు వర్గాలు, వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్నారని, గాయం 90 శాతం నయం అయిందని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టుగా అదేమీ పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, సూర్యకు గాయాలైనట్టు వార్త బయటకు రాగానే, సామాజిక మాధ్యమాల్లో …

Read More »

14 వేల సినీ కుటుంబాలకు మంత్రి సాయం…

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ 14 వేల సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం చేయబోతున్నారు. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధిలేక సతమతమౌతున్న వీరి ఆకలి తీర్చేందుకు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ఇప్పటికే ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విరాళాలు సేకరించి, సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. కాగా ఇప్పుడు …

Read More »

టాలీవుడ్ లో మరో విషాదం…

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం​ చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్(57) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనుకరణ విద్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే వివిధ శబ్దాలను, జంతువులు, పక్షుల కూతలను అనుకరించేవారు. ఆయన విదేశాల్లోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు.

Read More »

పైరసీపై చట్టం తీసుకొస్తాం…

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. శనివారం టాలీవుడ్‌ ప్రముఖులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్‌తో సహా దేశం నలువైపులా షూటింగ్‌లు చేసుకునేందుకు త్వరలోనే అనుమతులిస్తామన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేసారి ఓపెన్‌ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ సినిమా పైరసీపై త్వరలోనే మీటింగ్‌ నిర్వహించి పైరసీపై కొత్త చట్టం తీసుకొస్తామని భరోసా …

Read More »

సినీ నటి వాణిశ్రీ కుమారుడు మృతి…

చెన్నై: టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. ఆ రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు తెలిపారు. నిద్రలో గుండెపోటు రావడంతో చనిపోయాడని చెబుతున్నారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి …

Read More »

హోం క్వారంటైన్‌లో బాలీవుడ్ నటుడు

లక్నో: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హోం క్వారంటైన్‌ అయ్యారు. రంజాన్ పండుగ జరుపుకునేందుకు ఆయన తన కుటుంబంతో ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బుధానా పట్టణానికి వెళ్లారు. నవాజ్‌తో పాటు ఆయన తల్లి, భార్య, సోదరుడు కూడా హోం క్వారంటైన్‌ అయ్యారు. 14 రోజుల పాటు వీరు స్వీయ నిర్బంధంలో ఉంటారు. నవాజ్‌కు ముజఫర్‌నగర్ అధికారులు కరోనా టెస్ట్ చేశారు. నెగెటివ్ అని తేలింది.  

Read More »

నిరాడంబరంగా ‘రంగస్థలం’ మహేశ్‌ వివాహం..

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నటుడు మహేశ్‌ ఆచంట వివాహం గురువారం ఉదయం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావనిని ఆయన వివాహమాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘మహానటి’, …

Read More »