Breaking News
Home / Featured

Featured

Featured posts

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కి.మీ రోడ్లు

ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను కేంద్రం వినూత్నంగా వాడుకుంది. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో లక్ష కిలోమీటర్ల పొడవైన రోడ్లు వేసింది. ఒక కి.మీ రోడ్డు వేసేందుకు 10 టన్నుల తారు అవసరం. ఈ 10 టన్నుల స్థానంలో కేంద్రం.. 9 టన్నుల తారు, ఒక టన్ను ప్లాస్టిక్ వాడింది. ఈ లెక్కన వేల టన్నుల తారును ఆదా చేయడంతో పాటు ప్లాస్టిక్‌ను సద్వినియోగం చేసుకున్నట్లు అయింది. 2016లో ఈ రోడ్ల …

Read More »

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రేమించిన పిల్ల, పెద్దలు చూసిన పిల్ల.. ఇద్దరినీ తన సొంతం చేసుకున్నాడు. కెరియాకు చెందిన సందీప్ కాలేజీ టైంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ నడుస్తుండగానే తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ వ్యవహారం పంచాయితీకి చేరింది. ఆ యువతులు సందీప్‌తోనే కలిసి ఉంటామని చెప్పడంతో పెద్దలు చేసేదేమీ లేక ఇద్దరి మెడలో అతనితో …

Read More »

బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుంది

గుంటూరు: విద్యార్థినులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయని, ఇటువంటి కేసుల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఏపి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. ఆమె మాట్లాడుతూ.. బాధితులకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని, ఎటువంటి ఇబ్బంది కలిగినా దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Read More »

సూర్యగ్రహణం… గ్రహణ కాలంలో ఇలా చేయాలి

నేడు అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోంది.. పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఏర్పడనుంది. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుండి మధ్యాహ్నం 3.04 గంటల వరకు ఈ గ్రహణం ఉండనుంది. సూర్యగ్రహణం ఇవాళ తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం మాత్రమే ఉంటుందని.. ఏపీలో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం కనబడుతుందని …

Read More »

నేడు మోడీ అధ్యక్షతన అఖిలపక్షం…చైనానే అజెండా !

సరిహద్దుల్లో చైనా ఆగడాలు హద్దుమీరుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను పాల్గొనమని ఆహ్వానం అందినట్టు చెబుతున్నారు. ఈ వర్చువల్ మీటింగ్ లో ప్రధాని అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు. సాయంత్రం 5 గం.లకు ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున జేపీ నడ్డా, కాంగ్రెస్ …

Read More »

11వ రోజూ బాదుడే.. పెట్రోల్‌పై రూ.6.02, డీజిల్‌పై రూ.6.49 వ‌డ్డింపు

క‌రోనావైర‌స్‌తో అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు ప‌డిపోయినా.. భార‌త్‌లో మాత్రం పెట్రో ధ‌ర‌లు భ‌గ్గుమంటున్నాయి.. వ‌రుస‌గా 11వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచేశాయి చ‌మురు సంస్థ‌లు.. ఇవాళ‌ లీట‌ర్ పెట్రోల్‌పై 55 పైస‌లు వ‌డ్డించ‌గా… లీట‌ర్ డీజిల్‌పై 69 పైస‌లు పెంచేశాయి.. దీంతో.. 11 రోజుల్లో ఏకంగా లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ .6.02 పెర‌గ‌గా.. లీట‌ర్ డీజిల్ రూ .6.49పెరిగింది.. ఇక తాజా ధ‌ర‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఢిల్లీలో …

Read More »

మోడీజీ దేశ ప్రజలంతా మీ వెంటే..! మౌనం ఎందుకు..?-రాహుల్

భార‌త్‌-చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గుతున్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలోనే అల‌జ‌డి రేగింది.. భార‌త్-చైనా జ‌వాన్ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది ఇండియ‌న్ ఆర్మీకి చెందిన జ‌వాన్లు అమ‌రులు కాగా.. చైనా జ‌వాన్లు కూడా 40 మందికిపైగానే ప్రాణాలు కోల్పోవ‌డం లేదా తీవ్రంగా గాయ‌ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు.. ఈ ప‌రిస్థితుల‌పై సోష‌ల్ మీడియాలో స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. దేశ ప్ర‌జ‌లంతా మీ వెంటే ఉన్నారు మోడీజీ అంటూనే.. …

Read More »

రుయా ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం..

క‌నిపించ‌ని శ‌త్రువు క‌రోనాపై ముందుండి ఫైట్ చేస్తోన్న క‌రోనా వారియ‌ర్స్‌పై పంజా విసురుతూనే ఉంది ఆ వైర‌స్.. క‌రోనాపై ముందువ‌రుస‌లో ఉండి పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్ర‌తినిధులు దాని బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా తిరుపతిలోని రుయా ఆస్ప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. ఆస్ప‌త్రిలో విధులు నిర్వ‌హించే ఓ స్టాఫ్‌ నర్సుకు, మ‌రో సెక్యూరిటీగార్డుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. దీంతో, ఆస్ప‌త్రిలో ప‌నిచేసే …

Read More »

తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు

చైనా–భారత్‌ సరిహద్దు ఘర్షణలో కల్నల్‌ సంతోష్‌బాబు మరణం ఉన్నత కుటుంబం నుంచి.. ఆర్మీలోకి అడుగు.. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు నేడు అంత్యక్రియలు.. ఎక్కడ అనేదానిపై రాని స్పష్టత పలువురు ప్రముఖుల సంతాపం 15 ఏళ్ల సర్వీసు.. నాలుగు పదోన్నతులు.. ఎన్నో గోల్డ్‌మెడల్స్‌.. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్‌ సరిహద్దులో విధుల నిర్వహణ.. సూర్యాపేట జిల్లావాసి కల్నల్‌ సంతోష్‌బాబు పేరిట ఉన్న రికార్డ్‌ ఇది. ఉన్నతకుటుంబం నుంచి …

Read More »