Breaking News
Home / Film News (page 3)

Film News

పడి పడి లేచే మనసు.. మ్యాజిక్‌ ఆఫ్‌ లవ్‌

విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ …

Read More »

యన్‌.టి.ఆర్‌ : ఒకటా..? రెండా..?

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్‌ యన్‌.టి.ఆర్‌. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు యన్‌.టి.ఆర్ కథానాయకుడు, యన్‌.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాలను చూపిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా రెండు టైటిల్‌ లోగోలతో పోస్టర్‌లను కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా …

Read More »

‘ఏమైనదో..’ మిస్టర్‌ మజ్ను తొలి పాట

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తాజాగా తొలి పాటను విడుదల చేశారు. ఏమైనదో అంటూ సాగే …

Read More »

కాబోయే ప్రధాని కేసీఆర్

సినీ దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు..మా అసోసియేషన్ సెక్రటరీ నరేష్, హాస్య నటుడు అలీ మొదలగు వారు రెండోసారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ప్రగతి భవన్‌లో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘‘గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. అన్ని అనుకూలించినచో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్‌ …

Read More »

బర్త్‌డే స్పెషల్: ఎన్టీఆర్ నుంచి రానా న్యూ స్టిల్..

హీరో రానా దగ్గుబాటి.. ‘ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 14న రానా పుట్టిన రోజు సందర్భంగా.. ‘ఎన్టీఆర్’ చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. రానా పాత్రకు సంబంధించిన కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ మూవీకి క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఎం.ఎం. కీరవాణి సంగీత …

Read More »

200 కోట్లతో రానా సినిమా!

రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్‌ లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్‌ చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ఈ పౌరాణిక గాథను భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేశారు. అంతేకాదు యంగ్‌ హీరో రానా ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ లో నటించటమే కాదు …

Read More »

చెర్రీ సినిమా వేడుకకు తారక్, రాజమౌళితో పాటు మరో ముఖ్య అతిథి

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 24న కానీ.. 27న కానీ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో వైభవంగా జరగనుంది. ఈ చిత్ర వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారనే విషయం మనకు తెలిసిందే. కానీ వీరిద్దరితోపాటు మరో అతిథి కూడా హాజరుకానున్నారని టాక్ …

Read More »

టాప్‌ 10లో ‘మహానటి’

హైదరాబాద్‌: అలనాటి తార సావిత్రి జీవితాధారంగా వచ్చిన ‘మహానటి’ చిత్రం అత్యధిక వ్యూస్‌ వచ్చిన టాప్‌ 10 భారతీయ చిత్రాల్లో స్థానం సంపాదించింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) విడుదల చేసిన 2018 మోస్ట్‌ వ్యూడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాలో ‘మహానటి’ నాలుగో స్థానంలో నిలిచింది. వెబ్‌సైట్‌లో సినిమాలకు వచ్చిన పాపులారిటీ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఐఎండీబీ …

Read More »

మెగా బ్యానర్‌లో మహేష్!

సూపర్‌ స్టార్‌మహేష్ బాబుతో సినిమా నిర్మించేందుకు స్టార్‌ ప్రొడ్యూసర్‌లు కూడా క్యూలో ఉంటారు. అందుకే త్వరలో మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ కూడా మహేష్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో ఉన్న మహేష్ తరువాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పారు. ఆ సినిమా తరువాత అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా …

Read More »

ఒకింటివాడైన ప్రముఖ కమెడియన్

ప్రముఖ కమెడియన్, టీవీ నటుడు కపిల్ శర్మ ఒకింటివాడయ్యాడు. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఆయన తాను, తన భార్య గిన్నీ చత్రథ్‌లు కలిసివున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన అభిమానులంతా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కపిల్ శర్మ, గిన్నీలు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే వారు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువర్గమంతా హాజరైంది.

Read More »