Breaking News
Home / Lifestyle / Business (page 2)

Business

టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలను అనుమ‌తించొద్దు

న్యూఢిల్లీ: ల‌డ‌ఖ్ గాల్వ‌న్ లోయ‌లో భార‌త్ – చైనా ఆర్మీ మ‌ధ్య జ‌రిగిన దాడుల్లో భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వ‌దేశీ జాగ‌ర‌న్ మంచ్ (ఎస్‌జేఎమ్‌) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. మ‌ర‌ణించిన సైనికుల‌కు నివాళిగా ప్ర‌భుత్వం చేప‌ట్టే టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలు పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. బుధ‌వారం …

Read More »

200 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో బుధవారం భారత స్టాక్‌ మార్కెట్‌ నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 205 పాయింట్లను కోల్పోయి 33399 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9860 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకులు, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొగా, ఐటీ మీడియా, ఫార్మా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ …

Read More »

ప్రైవేటు కంపెనీలకు ఊరట : సుప్రీం కీలక తీర్పు

సుప్రీంకోర్టు ఇవాళ ఓ కీలక తీర్పునిచ్చింది. ప్రైవేటు కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేకపోతున్న ప్రైవేటు కంపెనీలపై ఎటువంటి చర్యలకు ఆదేశించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జూలై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసలుబాటు కల్పించనున్నట్లు కోర్టు వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు, ఉద్యోగస్థులతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు నిర్వహించి.. సమస్యలను పరిష్కరించుకోవాలని కోర్టు తన ఆదేశంలో పేర్కొన్నది. కోవిడ్‌19తో ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు పూర్తి …

Read More »

స్టాక్ మార్కెట్ భారీ పతనం

 ముంబై : భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో కీలక సూచీలు ఆరంభంలోనే భారీ పతనాన్ని నమోదు చేశాయి.  సెన్సెక్స్ 914 పాయింట్లు కుప్పకూలి 32623 వద్ద, నిఫ్టీ 257 పాయింట్లు పతనమై 9643 వద్ద కొనసాగుతున్నాయి.  ఆటో, మెటల్ సహా అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో సెన్సెక్స్ 33 వేల స్టాయిని  నిలబెట్టుకోలేకపోయింది.  అటు నిఫ్టీ కూడా 9650 దిగువకు …

Read More »

తక్కువ ధరలకే లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌లు..!

కంప్యూటర్స్ తయారీదారు లెనోవో భారత్‌లో చవక ధరలకే పలు నూతన ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు నిత్యం పనిచేసుకునేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు అనువుగా ఉంటాయని లెనోవో తెలిపింది. ఐడియా ప్యాడ్ 3 సిరీస్‌లో 14, 15 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ల్యాప్‌టాప్‌లు లభిస్తున్నాయి. వీటిల్లో ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లలో హెచ్‌డీడీ …

Read More »

Google Mapsలో అమితాబ్ వాయిస్ ?

ఎక్కడైనా తెలియని ప్రాంతానికి వెళ్లే సమయంలో Google Map ను ఆశ్రయిస్తుంటారు. కరెక్టుగా ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి అనేది రైట్..లెఫ్ట్ అంటూ మ్యాప్ లో ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. కానీ త్వరలోనే..బాలీవుడ్ Big B అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇనే అవకాశం ఉందని తెలుస్తోంది. తన గంభీర స్వరంతో Take Right, Take Left అంటూ దిశ..నిర్దేశం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే..త్వరలోనే…ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. …

Read More »

మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లకు జార్జ్ ఫ్లాయిడ్ నిరసనల సెగ…

సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర చట్టబద్ధ సంస్థలతో మైక్రోసాఫ్ట్ కంపెనీ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని 250 మందికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ , సిఇఓ సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమాచారం మీడియా కలకలం రేపుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత, అమెరికాలో అల్లర్లు చెలరేగాయి. టెక్నాలజీ అండ్ సైన్స్ ఆన్‌లైన్ పోర్టల్ ‘వన్‌జిరో.కామ్ మీడియం’ కథనం ప్రకారం నాదెళ్ల …

Read More »

ఆరంభ లాభాలు ఆవిరి

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు  ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.  ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన  సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద  ఉంది.  10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో …

Read More »

రిలయన్స్ జంప్ : భారీ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 638  పాయింట్లు ఎగిసి 34909 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి 10325 వద్ద కొనసాగుతోంది.  ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో బ్యాంకు నిఫ్టీ  భారీ లాభాలతో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో వరుసగా రెండో వారంలో కూడా  కీలక సూచీలు  పాజిటివ్ గా వున్నాయి. సెన్సెక్స్ 35వేల దిశగాపరుగులు పెడుతుండగా, నిఫ్టీ 10300 ఎగువన స్థిరంగా ఉంది. ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్ …

Read More »

దిగొచ్చిన ఫేస్‌బుక్ సీఈఓ..

మెన్లో పార్క్(క్యాలిఫోర్నియా): జాత్యాహంకార నిరసనలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ పెట్టిన పోస్టుల సెగ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు తగిలింది. ఇటువంటి పోస్టుల విషయంలో సంస్థ విధానం మారాలంటూ ఉద్యోగుల డిమాండ్లు తీవ్రమవడంతో సీఈఓ ఓ మెట్టు దిగిరాకతప్పలేదు. సిబ్బంది ఆశించిన సంస్కరణలు తీసుకొస్తామంటూ ఆయన ఇటీవల హామీ ఇచ్చారు. వివాదాస్పద కామెంట్లను ఇప్పటి వరకూ ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడమేమిటంటూ ఉద్యోగులు.. ఆల్ హ్యాండ్స్ డౌన్ సమావేశంలో …

Read More »