Breaking News
Home / Lifestyle / Business (page 20)

Business

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: తీవ్ర ఒడిదుడుకుల మధ్యసాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఆరంభ లాభాలన్నీ అవిరైపోయాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు ఫ్లాట్‌గా ముగిసాయి. సెన్సెక్స్‌ 63 పాయింట్లు లాభంతో 35697 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 10458 వద్ద ముగిసాయి. సోమవారం నాటి భారీ నష్టాలు, మంగళవారం హోలీ సెలవు తరువాత బుధవారం ఆరంభంలో నష్టాలను చవి చూశాయి. వెంటనే పుంజుకుని 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ …

Read More »

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 35,613 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 10,440 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఇన్‌ఫ్రాటెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా.. బీపీసీఎల్, ఇన్ఫోసిస్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు యస్ బ్యాంకు షేర్లు 20 శాతం మేర పుంజుకున్నాయి.

Read More »

వావ్.. ఎగిరే కారు.. మేడ్ ఇన్ ఇండియా!

అహ్మదాబాద్: ఎగిరే కార్లు మనకు కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విషయంలో పరిశోధనలు చేశాయి. ఎన్నో మోడళ్లను పరీక్షించాయి. కానీ ఇవ్వన్నీ ఇప్పటివరకూ పాశ్యాత్యా దేశాలకే పరిమితమయ్యాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఎగిరే కార్లు భారత్‌లోనూ తయారు కానున్నాయి. నెదర్‌ల్యాండ్స్‌కు చెందిన కెంపెనీ పీఏఎల్-వీ భారత్‌లో ఎగిరే కార్ల తయారీ యూనిట్‌ను నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ ప్లాంట్‌ను గుజరాత్‌లో నిర్మించేందుకు …

Read More »

రియల్‌ మి 6 ఫస్ట్‌ సేల్‌

ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను రేపటి(మార్చి11, బుధవారం)నుంచి ప్రారంభించనుంది. రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో తొలి సేల్‌కు అందుబాటులో వుంచినట్టు సంస్థ ప్రకటించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ .750 తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు: 4జీబీ + …

Read More »

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ షాక్?

మొబైల్ డేటా ధరల విషయంలో వినియోగదారులకు ట్రాయ్ తొందరలోనే షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డేటా ధరలను టెలికాం కంపెనీలే నిర్ణయిస్తుండగా.. ట్రాయ్ ఒక నిర్ణీత ధరను ఫిక్స్ చేయాలన్న నీతి ఆయోగ్ ఛైర్మెన్ అమితాబ్‌కాంత్ ప్రతిపాదన దీనికి బలం చేకూరుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతమున్న డేటా ధరలు 5 నుండి 10రెట్లు పెరిగే అవకాశాలున్నాయి. అంటే ప్రస్తుతం రూ.3.50పై.ల 1GB డేటా కాస్త రూ.20 నుండి రూ.30లు కానుంది.

Read More »

ఖాతాదారులకు ఎస్బిఐ హెచ్చరిక

ఖాతాదారులను ఎస్బిఐ హెచ్చరించింది. వ్యక్తిగత వివరాలు తెలపాలని బ్యాంకు అధికారుల నుంచి ఫోన్లు లేదా మెసేజులు రావని తెలిపింది. మీకు ఇలాంటి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే వెంటనే report.phishing@sbi.co.inకు ఫిర్యాదు చేయాలని చెప్పింది. ఫిషింగ్ ఎటాక్ నుంచి తప్పించుకోవడానికి ముందుగా బ్రౌజర్‌లోని URL ‘https’తో స్టార్ట్ అవుతోందో లేదో చూసుకోవాలంది. అడ్రస్ బార్ గ్రీన్ కలర్‌లోకి మారితే అది సేఫ్ సైట్ అని వెల్లడించింది.

Read More »

కరోనా దెబ్బకు రూ.7లక్షల కోట్లు మాయం

కరోనా భయంతో నిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోగా.. మొత్తంగా రూ.7లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఓఎంజిసి అత్యధికంగా 16.3% నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) 12.4%, ఇండస్ బ్యాంక్ 10.7%, టాటా స్టీల్ 8.2%, టిసిఎస్ 6.9% నష్టపోయాయి. కరోనాకు తోడు అంతర్జాతీయంగా జరుగుతున్న ఆయిల్ యుద్ధం, దేశంలో యస్ బ్యాంక్ సంక్షోభం వెరసి స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి.

Read More »

ఉడ్ కార్వింగ్ బిజినెస్‌తో లాభాలు వస్తాయా?

సొంతగా ఇల్లు కట్టుకునే వారు తమ ఇంటిని అందంగా డిజైన్ చేసుకోవాలనుకుంటారు. అందుకే వారు తమ ఇంటిని రకరకాల డిజైన్లతో అలంకరించుకుంటారు. ఇక ఉడ్ డిజైన్లనే ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం చెక్కపై చేతితో డిజైన్లు తయారుచేస్తున్నారు. అయితే వీటికి ఎక్కువ సమయంతో పాటు ఎక్కువ మంది వర్కర్లు అవసరం. ప్రస్తుతం ఉడ్ కార్వింగ్ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనిని సరైన మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలు దక్కించుకోవచ్చు.

Read More »

రూ.15వేల లోపు ఫోన్ కొనాలనుకుంటున్నారా?

శాంసంగ్ గెలాక్సీ M31 (రూ.14,999) వివో U20 (రూ.10,990) శాంసంగ్ గెలాక్సీ M30S (రూ.12,999) రియల్ మీ 6 (రూ.12,999) రియల్ మీ XT (రూ.14,990) రెడ్ మీ నోట్ 8 ప్రో (రూ.13,999) రియల్ మీ 5 ప్రో (రూ.12,999) వివో Z1 ప్రో (రూ.12,990) షియోమీ MI A3 (రూ.11,999)

Read More »