Breaking News
Home / Lifestyle / Business (page 5)

Business

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ఆరంభంలోనే ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయి నెలరోజుల కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు భారీ పతనానికి కారణమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 941 పాయింట్లు కోల్పోయి 30161 వద్ద, నిఫ్టీ 268 పాయింట్లు కోల్పోయి 8868 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్‌ ​ 30750 స్థాయిని …

Read More »

2033 నాటికి ముకేశ్‌ సంపద…అంతా ..?

2026 నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అమెజాన్‌ బెజోస్‌ కంపేరిజన్‌ అధ్యయన నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్‌ అంబానీ మరో దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ గణాంకాల ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ సంపద ప్రస్తుతం సుమారు …

Read More »

ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా కోలుకుని ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా కోల్పోయిన మార్కెట్లో రోజంతా తీవ్రంగా ఊగిసలాట ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్‌ 25 పాయింట్లు నష్టంతో 31097 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 9136 వద్ద ముగిసింది. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. మెటల్‌ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష‍్టపోయాయి. …

Read More »

3700 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టాలపాలవుతున్న సంస్థలు ఉద్యోగులను దారుణంగా తొలగిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు చాలా సంస్థలు తమ ఉద్యోగులను చాలా వరకు తొలగిస్తున్నాయి. తాజాగా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా 3700 మంది ఉద్యోగులతో మాట్లాడిన ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్ రఫిన్ చావెలీ.. సంస్థలో వారికి ఇదే చివరి …

Read More »

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయి 30918, వద్ద, నిఫ్టీ 47పాయింట్లు నష్టంతో 9095 వద్ద కొనసాగుతోంది. లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకొంది. ఫార్మ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్స్, ఆటో రంగ షేర్లు మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ ప్రధాన …

Read More »

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ముఖ్యంగా అమెరికా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఆంరంభంలోనే 650 పాయింట్లకుపైగా కుప్పకూలింది. ప్రస్తుతం ఆరంభ నష్టాలనుంచి తేరుకుని 433 పాయింట్లను కోల్పోయి 31562 వద్ద, నిఫ్టీ 122 పాయింట్ల నష్టంతో 9265 వద్ద కొనసాగుతోంది. తద్వారా భారీ ప్యాకేజీ ఆశలతో బుధవారం నాటి భారీ లాభాలు మొత్తం ఈ రోజు ఆవిరై పోయాయి. సెన్సెక్స్ 32 వేల …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. భారీ ప్యాకేజీ ఆశలతో ఆరంభంలో 1400 పాయింట్లు ఎగిసిన మార్కెట్‌ వెంటనే 1000 పాయింట్ల లాభానికి పరిమితమైంది. చివరికి వరుస రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పి 637 పాయింట్లు లాభంతో సెన్సెక్స్‌ 32008 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 9383 వద్ద స్థిరపడింది. సెన్సెక్స​ 32 వేల స్థాయికి ఎగువన, నిఫ్టీ 9400 దిగువన ముగిసాయి. …

Read More »

భారీ లాభలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ను ఆరంభించాయి. సెన్సెక్స్‌​ ఏకంగా 1200 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం 933 పాయిట్లు ఎగిసి 32305 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 9472 వద్ద కొనసాగుతోంది. తద్వారా కీలక సూచీలు …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో మార్కెట్లు నిరాశాజనకంగా ట్రేడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 31,371కి పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 9,196 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ (5.71%), భారతి ఎయిర్ టెల్ (4.39%), ఐటీసీ (4.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.86%) …

Read More »

షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు

 న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ తాజాగా తన కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. వివిధ కాల పరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 50 బేసిస్ పాయింట్లకు కోత విధించినట్లు బ్యాంక్ తెలిపింది. సవరించిన రేట్లు మే 11 నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా రేట్ల కోత నిర్ణయంతో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై ఇప్పుడు 5.25 …

Read More »