Breaking News
Home / Lifestyle / Business (page 77)

Business

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు…

ముంబయి: ఆసియావ్యాప్తంగా ఉన్న స్టాక్‌ మార్కెట్ల నష్టాల సెగ భారతీయ మార్కెట్లకూ తాకింది. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన సూచీలో మధ్యాహ్నం 12:30ల గంటల సమయానికీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్లు నష్టపోయి 38,411 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 11,390 వద్ద కొనసాగుతోంది. యస్‌ బ్యాంకు షేరు ఓ దశలో 12 శాతం పడిపోయింది.

Read More »

ఓపెన్ సేల్‌లోనూ లభించనున్న రియల్‌మి…

ముంబయి: రియల్‌మికి చెందిన రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లోనే విక్రయించారు. కానీ ఈ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్‌లోనూ లభిస్తున్నది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఫోన్‌ను ఓపెన్ సేల్‌లో విక్రయించనున్నారు. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64జీబీ …

Read More »

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు….

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో కీలక సూచీలు రెండూ నష్టపోతున్నాయి. సెన్సెక్స్‌119 పాయింట్ల నష్టంతో 38702 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 11482 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 11500 దిగువకు చేరింది. ఐటీ, ఫార్మ తప్ప దాదాపు అన్నిరంగాలూ నష్టపోతుండగా, ప్రధానంగా ప్రైవేట్‌ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు భారీగా కనిపిస్తున్నాయి. యస్‌బ్యాంకు 5శాతం, సిప్లా, వేదాంతా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, టాటా స్టీల్‌, …

Read More »