Breaking News
Home / Lifestyle / Health & Fitness

Health & Fitness

గుజరాత్ రాష్ట్రంలో పెరిగిన స్థూలకాయుల సంఖ్య

అహ్మదాబాద్ : మీరు వేసుకున్న ప్యాంటు బిగుతుగా అనిపిస్తుందా? మీరు విమానం మెట్లు ఎక్కేటపుడు హిమాలయాలపై ట్రెక్కింగ్ చేసినట్లు అనిపించిందా? మీ మోకాళ్లు, వెన్నెముక నొప్పి అనిపిస్తుందా? అవునని మీ నుంచి సమాధానం వస్తే మీరు స్థూలకాయం బారిన పడుతున్నారన్నట్లే అని చెపుతున్నారు వైద్య నిపుణులు. 1990 నుంచి 2016వ సంవత్సరం వరకు లాస్సెట్ సంస్థ ఒబేసిటీపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. గుజరాత్ రాష్ట్రంలోని పురుషుల్లో 149 …

Read More »

ఆకాశాన్నంటిన కోడిగుడ్ల ధరలు

కూరగాయలు, చేపల కొరత పెరిగిన గుడ్ల వినియోగం ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో కూరగాయలు, చేపల కొరతతో కోడిగుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండుకు అనుగుణంగా కోడిగుడ్లు లభించక పోవడంతో వీటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్కో కోడిగుడ్డు ధర 8 రూపాయలు పలుకుతోంది. సాధారణంగా ముంబై నగరంలో రోజుకు 75 నుంచి 80 లక్షల కోడిగుడ్లను వినియోగిస్తుంటారు. చేపల బ్రీడింగ్ సీజన్ కావడంతో …

Read More »

నిఫాకు కారణం గబ్బిలాలు కాదు!

స్పష్టం చేసిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వైరస్ కేవలం కేరళనే కాదు యావత్‌ భారత్‌నూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 16 మంది మృతి చెందినా ఇంత వరకు నిఫా వైరస్‌ విజృంభించడానికి సరైన కారణాన్ని నిర్ధరించలేకపోతున్నారు. అయితే నిఫా వైరస్‌ బయటపడిన వెంటనే దానికి పండ్లపై వాలే గబ్బిలాలు(ఫ్రూట్‌ బ్యాట్‌) కారణమనే వార్తలు వినిపించాయి. దీనిపై కేరళ చర్యలు కూడా …

Read More »

ఎండలు మండుతున్నాయ్‌.. తస్మాత్‌ జాగ్రత్త..!

వడదెబ్బతో ప్రాణాలకే ముప్పు జాగ్రత్తలతో “సన్‌స్ట్రోక్‌’ను అధిగమిద్దాం ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చే రోజులు దగ్గరపడుతున్నాయి. దీంతో పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారిన పడి చిన్నా, పెద్దా అల్లాడిపోయే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి..?, దాని లక్షణాలు.. నివారణ మార్గాలు తెలుసుకుందాం. వడదెబ్బ అంటే.. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై …

Read More »

గింజలు పారేశారో…. తరువాత గింజుకోవల్సిందే!

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుచ్చకాయలు విరివిగా కనిపిస్తున్నాయి. ఈ పుచ్చకాయ తినేటప్పుడు గింజలు తినవద్దని చాలామంది చెబుతుంటారు. అయితే పుచ్చకాయ గింజలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీకు తెలుసా? అవును… పుచ్చకాయ గింజలను చక్కగా నమిలి తినడం వలన ఎన్నోప్రయోజనాలున్నాయి. ఈ గింజల్లో మెగ్నీషియం పాళ్లు అధికంగా ఉంటాయి. ఇది హృదయ ఆరోగ్యానికి సహకరిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణం చర్మానికి మేలు చేస్తుంది. …

Read More »

ఈ ఆహారంతో అకాల మరణానికి చెక్‌

లండన్‌ : అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌ వంటి మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, కొవ్వుల ద్వారా అకాల మృత్యువాతన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే వారికి ఈ పోషకాలు లభించని ఆహారం తీసుకునే వారితో పోల్చితే అకాల మరణం ముప్పు 16 శాతం తక్కువగా ఉంటుందని అథ్యయనం తేల్చింది. ప్రజలు తీసుకునే కొవ్వు పదార్థాల …

Read More »

బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే….

బెల్లం అనగానే నోరూరుతుంది. నాలుక తీయదనపు అనుభూతితో నిండిపోతుంది. ఇక బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఎక్కువే. చర్మం, శిరోజాల అందచందాలను బెల్లం ఇనుమడింపచేస్తుంది. శరీర బరువును సైతం తగ్గిస్తుంది! ఇలా బెల్లంతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటంటే… బెల్లం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తీపి తినాలన్న ఆరాటం తగ్గుతుంది. పాలల్లో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. కీళ్లు, ఆర్థ్రరైటిస్‌ లాంటి ఎముకల బాధలు పోతాయి. …

Read More »

ఆమే ఓ స్పెషల్

విభిన్న రంగాల్లో రాణిస్తున్న గుల్‌పనాగ్‌ క్రీడలు, మోడలింగ్, పాలిటిక్స్, సినిమా విభాగాల్లో పట్టు సాధించిన మాజీ మిస్‌ ఇండియా అపజయం ఎదురైనా..ఆత్మవిశ్వాసంతో ముందుకు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న మహిళ ఫిక్కీ ‘సక్సెస్‌ మంత్ర’ సందర్భంగా తన అనుభవాలు వివరించిన గుల్‌ పనాగ్‌ ఆమె దృష్టిలో అపజయానికి, లక్ష్యానికి, ఆలోచనా దృక్పథానికి అర్థాలు వేరు..అందుకే అందరిలా ఆమె ఆలోచించదు. అలాంటి దృక్పథమే ఆమెను విభిన్న రంగాల్లో రాణించేలా చేసింది. ఎంచుకున్న …

Read More »

ఉగాది శుభాకాంక్షలు

తీపి ,చేదు కలిసిందే జీవితం….  కష్టం,సుఖం తెలిసిందే జీవితం….. ఆ జీవితం లో ఆనందోత్సాహాలు పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం జీవితం సకల అనుభూతుల సమ్మేళణం స్తితప్రగ్నత అలవర్చుకోవడం వివేకి లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం

Read More »

48 గంటల్లో స్పందించకపోతే.. బంద్‌కు పిలుపునిస్తా: పవన్

గుంటూరు:  గుంటూరులో జరిగిన డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు దిగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. చనిపోయిన వారిని తీసుకురాలేం… దీనికి ఎవరు బాధ్యులు? అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాగునీరు …

Read More »