కావలసినవి: కాకరకాయలు – ఎనిమిది, పెరుగు – అరకప్పు, పసుపు – అర టీస్పూన్, అల్లం పొడి – అర టీస్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీస్పూన్, ఇంగువ – చిటికెడు, మెంతులు – అర టీస్పూన్, ఆవాల నూనె – పావు కప్పు. తయారీ విధానం: ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి. కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు …
Read More »రోజూ పెరుగు తింటున్నారా?
రోజూ పెరుగు తింటే.. మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌లోని ల్యాన్‌కాస్టర్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. రొమ్ము నాళాల్లో ఉండే హానికారక బ్యాక్టీరియాను పెరుగు తొలగిస్తుందని, దీని ఫలితంగా రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు. పాలలోని ల్యాక్టోజ్‌ను పులియబెట్టే బ్యాక్టీరియా బాలింత మహిళల రొమ్ము నాళాల్లో పేరుకుపోయి కేన్సర్‌కు దారి తీస్తుందని చెప్పారు.
Read More »రుచికరమైన బేబీకార్న్ మంచూరియా…
వంటలు : కావలసిన పదార్థాలు : బేబీ కార్న్ – 12, క్యారెట్ – 1, క్యాప్సికం – 1, ఉల్లిపాయ – 1, మైదా – 4 టేబుల్ స్పూన్లు, నూనె – తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి – 3, స్ర్పింగ్ ఆనియన్స్ – అరకప్పు, జీరాపొడి, మిరియాలపొడి, ఉప్పు – రుచికి తగినంత. సాస్ కోసం: అల్లం రసం, …
Read More »సజ్జలతో మంచూరియా
కావలసిన పదార్థాలు: సజ్జ పిండి – 150 గ్రా., మిర్చి – 10 గ్రా., కొత్తిమీర – 5 గ్రా., పుదీన – 5 గ్రా., కార్న్‌ఫ్లోర్ – 15 గ్రా., బంగాళదుంప – 20 గ్రా., క్యారెట్ – 15 గ్రా., ఉల్లిపాయలు – 15 గ్రా., చిల్లి సాస్ – 25 మి.లీ., సోయా సాస్ – 25 మి.లీ., ఉప్పు – రుచికి తగినంత, నీళ్ళు …
Read More »గుమ్మడి కాయ కూర
కావలసిన పదార్థాలు బూడిద గుమ్మడి – అరకేజీ ముక్క, పచ్చికొబ్బరి తురుము – అరకప్పు, ఆవాలు – ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు – 4 రెబ్బలు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి (అర టీ స్పూను నూనెలో వేగించిన) – 5, చింతపండు గుజ్జు – పావు టీ స్పూను. తయారుచేసే విధానం (తొక్క, గింజలు తీసిన) బూడిద గుమ్మడి …
Read More »బాదం ఖీర్
కావలసినవి: పాలు ఒక లీటరు, బాదం పప్పుల ముద్ద పావు కప్పు నానబెట్టి తొక్కుతీసి సన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులు మరో పావు కప్పు, సన్న ముక్కలుగా కోసుకున్న పిస్తా పప్పులు 15, చక్కెర అకప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి ఒక టీ స్పూను. తయారుచేసే విధానం మందంగా ఉండే గిన్నెలో పాలుపోసి సన్నటి సెగమీద ఆపకుండా తిప్పివండాలి. కాసేపయ్యాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి తగ్గేదాకా …
Read More »ఫిష్ మంచూరియా
కావలసిన పదార్థాలు: (వంజరం లేదా, ముళ్లు తీసిన) చేప ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – 1, స్ర్పింగ్ ఆనియన్స్ – 1 కట్ట, పచ్చిమిర్చి -4, క్యాప్సికం – 1, అల్లం -అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు – 4, సోయాసాస్ – 2 టీస్పూన్లు, కారం-1 టీ స్పూను, వెనిగర్ -1టీ స్పూను, అజినమోటో – చిటికెడు, మిరియాలపొడి, చక్కెర – పావు టీస్పూను చొప్పున, ఉప్పు …
Read More »బఠాణీ పరోటా
కావలసిన పదార్థాలు: పిండి ముద్ద కోసం: గోధుమపిండి – 240 గ్రా, ఉప్పు – తగినంత, నూనె – 2 టీస్పూన్లు, నీరు – తగినంత, స్టఫింగ్ కోసం: బఠాణీలు – ఒకటిన్నర కప్పు , జీలకర్ర – అర టీస్పూను, శనగపిండి – ఒకటిస్పూను, కొత్తిమీర తరుగు – ఒకటిన్నర టీస్పూను , పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, గరం మసాలా – అర టీస్పూను ,ఉప్పు, నెయ్యి – …
Read More »ఆపిల్ గుమ్మడి హల్వా
కావలసినవి:- ఆపిల్: 500 గ్రా, గుమ్మడి: 500 గ్రా, పిస్తా పప్పులు: 100 గ్రా, పాలపొడి: 150 గ్రా, పంచదార: మూడు టేబుల్ స్పూన్లు, యాలకల పొడి: రెండు టీ స్పూన్లు, నెయ్యి: ఒక కప్పు తయారుచేయు విధానం :- ఆపిల్, గుమ్మడికాయల తొక్క, గింజలను తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోయండి. అడుగు మందంగా ఉన్న బాండీలో నెయ్యి వేసి వేడెక్కాక ఈ ముక్కలను వేసి సన్నటి …
Read More »అరటిపువ్వు పులుసు కూర
కావలసిన పదార్థాలు : అరటిపువ్వు – పెద్దది, చింతపండు – 50గ్రా,ఉల్లిపాయలు – 4 పెద్దవి, పచ్చి మిరపకాయలు – 6, తాలింపు సామాన్లు – రెండుచెంచాలు, ఇంగువ – చిటికెడు ఆవకోసం : ఆవాలు – చెంచా, ఎండు మిరపకాయలు – 2 తెల్ల నువ్వుల పప్పు – 3 చెంచాలు, నూనె – తగినంత, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు. తయారీ విధానం : …
Read More »