Breaking News
Home / Lifestyle / Travel

Travel

అయ్యప్ప గుడిలోకి ఇద్దరు మహిళలు

బుధవారం తెల్లవారుజామున స్వామి దర్శనం వారికి పాతిక మంది మఫ్టీ పోలీసుల భద్రత ప్రవేశాన్ని ధ్రువీకరించిన కేరళ సీఎం విజయన్‌ అయ్యప్ప భక్తుల ఆగ్రహం.. నిరసన ప్రదర్శనలు ఒకరోజు బంద్‌కు హిందూ సంస్థల పిలుపు కేరళ సీఎం పినరయిపై బీజేపీ, కాంగ్రెస్‌ ధ్వజం శబరిమల/తిరువనంతపురం: శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మూడు నెలల తర్వాత.. తొలిసారి ఇద్దరు నిషేధిత వయస్కులైన మహిళలు అయ్యప్ప ఆలయంలోకి …

Read More »

తిరుమల సమాచారం

తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే టైంస్లాట్, ఉచిత దర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.1.97 కోట్ల ఆదాయం లభించింది.

Read More »

2019లో మళ్లీ కలుద్దాం!

నవంబరు 15, 16, 17తేదీల్లో నిర్వహణ.. ఇకపై ఏటా ఇక్కడే ఎఫ్‌1హెచ్‌2వో ముగింపు సభలో సీఎం చంద్రబాబు ప్రకటన.. అమరావతిలో ఎఫ్‌1హెచ్‌2వో విజయవంతం ప్రత్యక్షంగా 1.2 లక్షలు, అంతర్జాతీయంగా 9 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారు ఇలాంటి ఈవెంట్లను ప్రతి నెలా నిర్వహిస్తాం.. ఫ్రిబవరి 1 నుంచి వాటర్‌ ఫెస్టివల్‌: సీఎం విజయవాడలో ముగిసిన పవర్‌ బోట్‌ రేస్‌ 6, 11వ స్థానాల్లో అమరావతి టీమ్‌ రయ్‌.. రయ్‌.. మంటూ …

Read More »

రూ.3 వేలకే బ్యాంకాక్‌ ప్రయాణం… హైదరాబాద్‌ కంటే రేటు తక్కువ !

విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే కేవలం గంట విమాన ప్రయాణం. విమాన సంస్థలు రూ.3,500 మొదలుకొని రూ.18వేల వరకు సమయాన్ని బట్టి చార్జీలు డిమాండ్‌ చేస్తున్నాయి. రోజుకు ఐదు విమానాలున్నా ఇదే డిమాండ్‌. విశాఖపట్నం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాంకాక్‌ విమానం అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరకు విమానాలకు నడిపే ఎయిర్‌ ఏసియా డిసెంబరు 7న బ్యాంకాక్‌ నుంచి విమానం నడుపుతోంది. 8న విశాఖ నుంచి …

Read More »

చంద్రమండలంలో తొలి ప్రైవేట్‌ ప్రయాణీకుడు..

లండన్‌ : జపాన్‌ బిలియనీర్‌, ఆర్ట్‌ క్యూరేటర్‌ యుసకు మెజవా బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ (బీఎఫ్‌ఆర్‌)లో ప్రయాణిస్తూ చంద్రమండలంలో అడుగుపెట్టే తొలి ప్రైవేట్‌ ప్రయాణీకుడు అని ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష రవాణా సంస్థ స్పేస్‌ ఎక్స్‌ మంగళవారం వెల్లడించింది. తమ బీఎఫ్‌ఆర్‌లో ఫ్యాషన్‌ సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ట్‌ క్యురేటర్‌ మెజవానే చంద్రమండలంలో అడుగిడే తొలి ప్రైవేట్‌ పాసింజర్‌ అని స్పేస్‌ఎక్స్‌ మంగళవారం ట్వీట్‌ చేసింది. 2023లో …

Read More »

జగ్గారెడ్డి అరెస్ట్‌

2004 నాటి ఘటనలో ఇప్పుడు అదుపులోకి.. గతంలో ఆయన వద్ద పని చేసిన పీఏని కూడా… కుటుంబ సభ్యుల పేరిట ముగ్గురికి పాస్‌పోర్టులు తీసి అమెరికాకు తరలించారని ఆరోపణ హైదరాబాద్‌ : మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. 2004లో ఆయన బోగస్‌ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా …

Read More »

కశ్మీర్ మొట్టమొదటి ముస్లిమ్ మహిళా పైలెట్…ఇరామ్ హబీబ్

శ్రీనగర్ : కశ్మీర్‌కు చెందిన ముస్లిమ్ మహిళ ఇరామ్ హబీబ్ మొట్టమొదటి పైలెట్ గా ఎంపికైంది. షేర్ ఏ కశ్మీర్ యూనివర్శిటీలో అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ చదివిన ఇరామ్ అమెరికాలోని మియామీలో విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. చిన్న నాటి నుంచి పైలెట్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు. ఇరామ్ తండ్రి హబీబ్ శస్త్రచికిత్స పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో …

Read More »