Breaking News
Home / National

National

జల్లికట్టులో అపశృతి.. 49మందికి గాయాలు

చెన్నై: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలను నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వ‌స్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదీ ఈ పోటీలు ఉత్సాహంగా సాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మధురై జిల్లా అవనీయాపురంలో పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీల్లో ఇప్పటి వరకూ 49మందికి గాయాలయ్యాయని.. మరో నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. గాయాలపాలైన …

Read More »

సీబీఐ నూతన డైరెక్టర్ ఎంపిక ఈ నెల 24

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌ను ఎంపిక చేయడానికి సెలెక్షన్ కమిటీ ఈ నెల 24న భేటీ కాబోతున్నట్లు సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ కమిటీలో ఉన్నారు. వీరు ఈ నెల 24న సమావేశమై సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక …

Read More »

టెట్ పేపర్ లీక్.. పరీక్ష వాయిదా వేసిన బీఎస్‌ఈ

భుబనేశ్వర్: ఒడిశా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఓటీఈటీ) ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బోర్డ్ ఆఫ్ సెకడంరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ) పరీక్ష రద్దు చేసింది. బుధవారం సోషల్ మీడియాలో ప్రశ్నా పత్రం లీకేజీ అనంతరం బీఎస్‌ఈ విచారణకు ఆదేశించింది. ‘‘ఇది అనుకోని సంఘటన. ప్రశ్నా పత్రం లీకైనందున పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాం. పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తాం’’ …

Read More »

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

పుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ ఆమె పక్కనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైనప్పటికీ ఓ జవానుగా దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆఖరికి ఘాతుకానికి ఒడిగట్టిన ముష్కరుల చేతిలో అమరవీరుడయ్యాడు. అతనే పుణెకు చెందిన మేజర్ శశిధరణ్‌ నాయర్‌. కశ్మీర్‌లో గూర్ఖా రెజిమెంట్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్న నాయర్‌.. సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద జనవరి 11న జరిగిన కాల్పుల్లో అమరుడయ్యాడు. …

Read More »

మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశిథరూర్‌

న్యూఢిల్లీ : ఈ మధ్య కాలంలో ఆలయ ప్రవేశాల వివాదం బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. నేటికి కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనను కూడా ఆలయంలోకి అనుమతించలేదు అంటున్నారు కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌. అయితే ఇక్కడ శశి థరూర్‌ని అనుమతించనది అయ్యప్ప ఆలయంలోనికి కాదు.. ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోకి. వివరాలు.. మంగళవారం ప్రధాని …

Read More »

మమత ర్యాలీకి వామపక్షాలు దూరం…

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఈనెల 19న కోల్‌కతాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ర్యాలీకి వామపక్షాలు దూరంగా ఉండబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సైతం ఈ ర్యాలీకి దూరంగా ఉండబోతున్నప్పటికీ పార్టీ ప్రతినిధిగా లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. బీజేపీయేతర విపక్ష పార్టీలను ఈ ర్యాలీ ద్వారా ఒకే వేదికమీదకు తెచ్చేందుకు టీఎంసీ ప్రయత్నాలు చేస్తోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇందుకోసం ఏడాదిగా …

Read More »

సతీసహగమనానికి సిద్ధమైన మహిళ

లఖ్‌నవూ: భర్త అంత్యక్రియలు జరిగిన చితిలో తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమైన 70 ఏళ్ల వృద్ధ మహిళను పోలీసులు రక్షించారు. సతీసహనంగా ప్రఖ్యాతిగాంచిన హిందూ సంప్రదాయమైన ఈ పద్దతి చాలా సంవత్సరాల క్రితమే నిషేధించబడింది. ఈ ఆచారం ప్రకారం భర్త చనిపోయిన భర్తతో పాటు భార్యను చితిలో వేసి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ ‘‘ఇలాంటి సంఘటనలు చట్టానికి విరుద్ధం. …

Read More »

రైతుల రుణమాఫీకి ప్రభుత్వం భారీ పథకం

మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి ప్రభుత్వ భారీ పథకం సిద్ధం చేస్తోంది. జై కిసాన్‌ రుణ్‌ ముక్తి యోజన పేరుతో… రూ.50 వేల కోట్ల పంట రుణాల్ని మాఫీ చేయనుంది. బడ్జెట్‌ పరిమితులు లేకుండా పథకం అమలు చేయడానికి సీఎం కమల్‌నాథ్‌ కసరత్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్‌నాథ్.. తొలి సంతకం రైతుల రుణమాఫీ ఫైలుపైనే చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. …

Read More »

డాక్టర్లు రోగులతో సెల్ఫీలు పంపిస్తేనే జీతం…వైద్యఆరోగ్యశాఖ నిర్ణయం

డాక్టర్లు రోగులతో సెల్ఫీలు పంపిస్తేనే జీతం…వైద్యఆరోగ్యశాఖ నిర్ణయం ఆగ్రా : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల గైర్హాజరును నివారించేందుకు యూపీ వైద్య ఆరోగ్యశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 15 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులకు హాజరైన డాక్టర్లు రోగులతో సెల్ఫీలు పంపిస్తేనే జీతం ఇస్తామని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. వైద్యులు రోగులతో సెల్ఫీ పంపించకపోతే వారి జీతం కోత విధించడంతోపాటు వారిపై …

Read More »

బాలుడిపై వార్డెన్ లైంగిక దాడి

పాఠశాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కార్పొరేట్‌ పాఠశాలలో కొరవడుతున్న పర్యవేక్షణ ఆదిలాబాద్‌: జిల్లాలోని మావల శివారు ప్రాంతంలోగల ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో చదువుతున్న బాలుడిపై అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డెన్‌ లైంగిక దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మావల శివారు ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ ప్రైం కార్పొరేట్‌ స్కూల్‌ బాలుడిపై ఈనెల 8వతేదీ రాత్రి …

Read More »