Breaking News
Home / News

News

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

మహారాష్ట్రలో 122 మంది మృతి..

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం నిసర్గ తుపానుకు ప్రభావితమైన ముంబయిలో 49 మంది వైరస్‌ ధాటికి మృతిచెందగా.. రాష్ట్రవ్యాప్తంగా 122 మంది కన్నుమూశారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2,587కి చేరింది. కేసుల సంఖ్య 74,860కి పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో మూడో వంతు ముంబయిలోనే నమోదవ్వడం విషాదకరం. ఇక పూణెలో బుధవారం కొత్తగా 11 మంది మృతిచెందగా, ఒకే రోజు ఇంత …

Read More »

బైక్‌పై ఇద్దరు ఉంటే రూ.500 ఫైన్..

కరోనా వైరస్ కారణంగా దేశంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నగరాల్లో ఒకటి తమిళనాడు రాజధాని చెన్నై.. కరోనా కారణంగా రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం అయ్యాయి. బైక్‌లు, స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధించాలని అక్కడి ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని, నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదని ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐదో …

Read More »

డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్…

అమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున.. జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. స్కూల్లో …

Read More »

వ్యవసాయ రంగంపై మూడు కీలక నిర్ణయాలు…

న్యూఢిల్లీ: రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మోదీ అధ్యక్షతన …

Read More »

ఒడిశాలో మరో 143 కరోనా కేసులు…

భువనేశ్వర్: ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 143 మందికి కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,388కి చేరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తాజాగా నమోదైన కేసుల్లో 132 మందిని వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో గుర్తించగా… మరో 11 మందిని కాంటాక్ట్ ట్రేసింగ్‌లో గుర్తించామని ఓ అధికారి వెల్లడించారు. ఒడిశాలో ప్రస్తుతం 1,054 మంది కొవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో …

Read More »

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీ కాలం మూడునెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు సాహ్ని పదవికాలాన్ని కేంద్రం పొడిగించింది. గత ఏడాది నవంబర్ 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ …

Read More »

గుజరాత్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని దహేజ్ పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడులో 40 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక  సిబ్బంది… వెంటనే స్పందించి 10 అగ్నిమాపక ఇంజన్లతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంతటి భారీ పేలుడు సంభవించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ కెమికల్ విషపూరితం కావడంతో …

Read More »

టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్…

ఏపీలో టీచర్ల బదిలీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం ఆదేశాలు మేరకు బదిలీలు చేపడతామని అన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్లు బదిలీ ప్రక్రియ ఉంటుందన్నారు. బదిలీల కోసం టీచర్లు ఎవరి చుట్టు తిరగక్కలేదన్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభంలోపు బదీలీలు ఉంటాయని తెలిపారు. నాడు నేడు కోసం మొదటి దశలో రూ. 3700 కోట్లు …

Read More »

చిదంబరంపై ఈడీ ఛార్జిషీట్..

ఢిల్లీ: ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ఈడీ-ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించిన తొలి అభియోగపత్రం ఇది. కాగా, 2007 చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్‌ మీడియా సంస్థలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్లడానికి సహకరించారని, దాన్నుంచి కార్తి చిదంబరం లబ్ధి పొందారని సీబీఐ, …

Read More »