Breaking News
Home / Politics

Politics

మంత్రివర్గ విస్తరణ 22న?

మంత్రులు సుభాష్‌చంద్ర బోస్, మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకోవడానికి వీలుగా కేబినెట్‌ విస్తరణ రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులూ బీసీ వర్గానికి చెందినవారు కొత్త మంత్రులనూ బీసీ వర్గం నుంచే ఎంపిక..? అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఖాళీ …

Read More »

జగన్ కేబినెట్‌లో కొత్తగా ఆ సీనియర్ నేతకు ఛాన్స్ ?

మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాష్ట్ర కేబినెట్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ రెండు స్థానాలపై అనేక మంది వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ ఛాన్స్‌ను తమ సొంతం చేసుకోవాలని… చాలామంది వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినివిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో సీఎం జగన్ మనసులో ఏముందనే అంశం మాత్రం …

Read More »

వడ్డీతో సహా ఇంతకింత చెల్లిస్తాం జాగ్రత్త

దశాబ్దాలుగా టీడీపీలో పదవులు పొందినవాళ్లు.. ఇప్పుడు వేదింపులకు భయపడి పార్టీ మారుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బెదిరింపులకో, ప్రలోభాలకో భయపడి పార్టీ మారడం పిరికితనమని చంద్రబాబు అన్నారు. ఒకరు పోతే వంద మందిని తయారుచేయగల సత్తా ఉందన్న ఆయన.. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఏమీ కాదన్నారు. పార్టీ మారినవారంతా కనుమరుగైన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాబోయే …

Read More »

వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా

ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు శిద్దా రాఘవరావు తాడేపల్లి రాగా అక్కడ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. శిద్దా రాఘవరావుతో పాటూ ఆయన కుమారుడు శిద్దా సుధీర్ కూడా వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శిద్దా రాఘవరావు …

Read More »

ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణల పై స్పందించిన అఖిలప్రియ

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏవీ సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి కి మాకు వ్యక్తిగతంగా కొద్దిగా విభేదాలు ఉండటం వల్ల హత్య కుట్ర అంటూ మాపై నిందలు వేస్తున్నారని అనుకున్నామనీ కానీ నా భర్త భార్గవ్ రామ్ కు నోటీసులు వచ్చేసరికి కేసు మా వైపు మళ్ళుతుందని ముందస్తు బెయిల్ కు అప్లై చేశామని …

Read More »

జగన్ ప్రభుత్వంపై సీపీఐ నేత వ్యాఖ్యలు…

అమరావతి: కోర్టులతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ రంగులపై హైకోర్టు చెప్పినా వినకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు అందరితో చర్చించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాన్ని ఇన్ని సార్లు కోర్టు చీవాట్లు పెట్టిన సందర్భం లేదని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని రామకృష్ణ సూచించారు.

Read More »

రేవంత్ రెడ్డికి తప్ప పీసీసీ ఎవరికిచ్చినా ఓకే …

పీసీసీ మార్పుపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని మార్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. రాహుల్ ‌గాంధీకి ఉత్తమ్‌ను మార్చవద్దంటూ లేఖ రాస్తానన్నారు. రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అడుగుతున్నాడన్న ఆయన అభిప్రాయాలు తీసుకోకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని అన్నారు. రేవంత్ కి పీసీసీ ఇవ్వొద్దనే చెప్తానన్న ఆయన, నన్ను అడగకుండా రేవంత్ కి పీసీసీ ఇస్తే… నా రాజకీయం నాకు …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు..

చిత్తూరు/రామకుప్పం : రామకుప్పం పరిధిలోని కెంపసముద్రం, అయ్యప్పగానిపల్లెల్లోని టీడీపీకి చెందిన నేతలు గోవిందప్ప, శ్రీరామప్ప, హరీష్‌, చంద్ర, వెంకట్రాప్పలతో పాటు 40 మంది కార్యకర్తలు  పుంగనూరులో ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో వైసీపీలో చేరారని వైసీపీ మండల కన్వీనర్‌ విజలాపురంబాబు, కో-కన్వీనర్‌ చంద్రారెడ్డి, నేతలు మురళీ, సుబ్రహ్మణ్యం, అప్పి, గంగాధరం, సంతోష్‌లు తెలిపారు.

Read More »

జూమ్ జూమ్ నాయుడుగా చంద్రబాబు

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ప్రతి పక్షం మీద విరుచుకుపడ్డారు. ఈరోజు నగరిలో తన నివాసంలో పుత్తూరు, నగిరిలో పని చేస్తున్న ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులకు బియ్యం, నూనె, కందిపప్పు, గుడ్లు, ఐదు రకాల కూరగాయల పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సమయంలో మహిళ కన్నీళ్ళకు కారణమైన, మహిళలు పసుపు కుంకుమను పోగొట్టుకోవడానికి కారణం మద్యపానమని తెలుసుకుని తాను ముఖ్యమంత్రి …

Read More »

వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు…

అమరావతి: వ్యవస్థల్ని టీడీపీ అధినేత చంద్రబాబు భ్రష్టు పట్టించారని వైసీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ మహానాడు ఒక డ్రామా అంటూ తప్పుబట్టారు. చంద్రబాబు వస్తున్నాడని ఎయిర్‌పోర్టు మూసేశారంట.. చంద్రబాబు నిజాయితీ ఏంటో ప్రజలకు తెలుసని చెప్పారు. టీడీపీ నేతలు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ నాశనమేనని చెప్పారు. సీఎం జగన్‌కు మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చంద్రబాబు మానుకోవాలని, చంద్రబాబులాంటి …

Read More »