Breaking News
Home / Popular News

Popular News

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

చెట్టెక్కిన కుక్క… గోడచాటు యవ్వారాలు…

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది విజ్ఞానానికే కాదు… వినోదానికీ కేంద్ర మవుతోంది. చాలా మంది నవ్వు తెప్పించే వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… అందరికీ ఆనందాన్ని పంచుకున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుక్కలు గోడ ఎక్కడం చూసే ఉంటారు. కానీ ఈ కుక్క వెనక కాళ్లతో చెట్టు ఎక్కుతూ, ముందు కాళ్లతో గోడ ఎక్కుతూ… గోడ అవతలకు చూసేందుకు చేసిన …

Read More »

కూతురు కోసం మగాడిలా మారిన తల్లి…

పురుషాధిక్యం కలిగిన సమాజంలో మహిళలు జీవించడం ఎంత కష్టమో తెలిసిందే. ముఖ్యంగా మగాడి తోడు లేకుండా పిల్లలతో ఒంటరి జీవితం సాగించాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లో మహిళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. మగాళ్లతో కలిసి పనిచేయలేక, వేధింపులు తట్టుకోలేక చాలామంది మహిళ ఉద్యోగాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. అలాంటి స్థితిలో ఈ మహిళ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే తప్పకుండా గుండె కరుగుతుంది. …

Read More »

చనిపోయిన పాపను కలుసుకున్న తల్లి

చనిపోయిన పాపను ఓ తల్లి ఇప్పుడు కలుసుకుంది. ఇదెలా సాధ్యమనుకుంటున్నారా?. కొరియాకు చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ‘మీటింగ్ యూ’ పేరిట వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా షో నిర్వహిస్తోంది. ఈ షోలో 2016లో చనిపోయిన ఏడేళ్ల నేయోన్ అనే పాపతో తల్లి మాట్లాడింది. తన కూతురిలాగే ఉండి అలాగే మాట్లాడుతున్న పాపను సెన్సిటివ్ గ్లోవ్స్‌తో వర్చువల్ రియాలిటీలో టచ్ చేసి తల్లి పరవశించిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో …

Read More »