Breaking News
Home / States / Andhra Pradesh

Andhra Pradesh

టీడీపీ చెప్పిందే నిజమైంది: యనమల

అమరావతి: కేటీఆర్‌-జగన్‌ భేటీపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫెడరల్ ఫ్రంట్ కాదు..మోదీ చేతిలో కీలుబొమ్మల ఫ్రంట్ అని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మోదీకి ఓట్లను మూటకట్టడమే కేటీఆర్‌-జగన్‌ భేటీలో కుతంత్రమన్నారు. మోదీ డైరక్షన్‌లోనే కేటీఆర్‌-జగన్‌ భేటీ అయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదికపైకి వస్తున్నాయని, దానిని అడ్డుకునేందుకే ఫ్రంట్ ఎత్తుగడ అని యనమల చెప్పారు. ఏపీకి అన్యాయం చేసినవాళ్లంతా ఒకచోట …

Read More »

కవిత పిటిషన్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: పోలవరంపై ఎంపీ కవిత సుప్రీంకోర్టులో వేసిన కేసుల వివరాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. పోలవరం పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వాలంటూ 2017 జులైలో తెలంగాణ జాగృతి నుంచి సుప్రీంలో కవిత పిటిషన్‌ వేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలుపుదల చేయాలని, కవిత పిటీషన్ వేశారని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయంపై మంత్రి దేవినేని ఉమ ఆసక్తికర విషయాలను …

Read More »

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

అమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా ముందుకొచ్చి అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మరింత డోస్ పెంచిన పాల్.. అసలు టీడీపీ, వైసీపీలకు డిపాజిట్లు రావని ఏపీకి కాబోయే సీఎంను తానేనని ఆయనకు ఆయనే జోస్యం చెప్పుకున్న సందర్భాలు గత నెల రోజులుగా కోకొల్లలు. అంతటితో ఆగని ఆయన ఏపీలో …

Read More »

అల్లు అర్జున్ 10 లక్షలు పాలకొల్లుకి సాయం…..

పాలకొల్లు: హీరో అల్లు అర్జున్ మరోసారి ఉదారత చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సొంతూరు10 లక్షలు సాయం వెళ్లిన ఆయన.. కల్యాణ మండపం నిర్మాణానికి రూ.10 లక్షలు సాయం చేశారు. పాలకొల్లు తన కుటుంబానికి చాలా ఇచ్చిందని, అందుకే తనకు చాలా చేయాలని ఉందని అల్లు అర్జున్ తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలను పాలకొల్లులో జరుపుకుంటామని ఆయన చెప్పారు. తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు …

Read More »

‘ఏపీకి ప్రత్యేక హోదాపై మా అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టం చేశాం’

‘కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో మరిన్ని విషయాలపై చర్చిస్తారు’ హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ త్వరలో ఏపీకి వెళ్లి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మరిన్ని విషయాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. హైదారాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్ నివాసం లో జరిగిన భేటీ అనంతరం ఉమ్మడిగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై …

Read More »

జగన్‌తో భేటీ అయిన కేటీఆర్ బృందం……..

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. బుధవారం మధ్యాహ్నం లోటస్ పాండ్‌లోని జగన్ నివాసానికి చేరుకున్న కేటీఆర్ బృందం జగన్‌తో భేటీ అయింది. ఫెడరల్ ఫ్రంట్‌లో వైసీపీ చేరే అంశంపై కేటీఆర్ బృందం జగన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్, జగన్ మాట్లాడనున్నారు. కేటీఆర్ వెంట ఎంపీలు సంతోష్ రావు, వినోద్ కుమార్, …

Read More »

ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు

హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశకానుండడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్న టీఆర్ఎస్.. వైసీపీతో ములాఖత్ వెనుక కథేంటి? అసలు ఈ భేటీలో ఏయే అంశాలు చర్చకు రానున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత ఏపీ …

Read More »

నేడు కేటీఆర్, జగన్ భేటీ.. జరగబోయేది ఇదేనా..?

ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయమైనట్టేనా? వైసీపీకి ఓటేయమని ఏపీలో టీఆర్‌ఎస్ ప్రచారం షురూ చేయనుందా? టీఆర్‌ఎస్ ఎంట్రీతో రాజకీయంగా లాభపడేదెవరు? నష్టపోయేది ఎవరు? ఈ సందేహాలన్నింటికీ తాజాగా జరిగిన ఓ పరిణామం కారణమయింది. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీతో చర్చించాలని నిర్ణయించారు. అంతేకాదు, కేటీఆర్ ఇదే అంశంపై నేడు జగన్‌తో స్వయంగా భేటీ కానున్నారు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. …

Read More »

సీఎం చంద్రబాబుతో జేసీ బ్రదర్స్ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఎంపీ జేసి దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. తమ కుమారులకు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి సీఎంతో జేసీ బ్రదర్స్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

మంచిర్యాల టు అమరావతి… వయా ఖమ్మం

జాతీయ రహదారి నిర్మాణానికి సన్నాహాలు సర్వేను నిర్వహిస్తున్న కోల్‌కతాకు చెందిన జీజీ కంపెనీ ఖమ్మం‌/అమరావతి: ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఓ ఏజెన్సీ బృందం జాతీయ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ఫ్యూజిబులిటీ(సాధ్యాసాధ్యాలు) సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారి, వరంగల్‌ నుంచి ఖమ్మం జిల్లాను కలిపే విధంగా ఒక జాతీయ రహదారి నిర్మాణానికి …

Read More »