Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur (page 2)

Anantapur

ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశాం…

అనంతపురం: చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చిలేదని మండిపడ్డారు. కోవిడ్‌-19 పరికరాలు కొనుగోలు చేయలేదని చంద్రబాబు దుష్పచారం చేయటం తగదన్నారు. హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు విమర్శలు చేయటం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ చేసే ప్రతి పనిని …

Read More »

అనంతపురంలో వృద్ధుడు మృతి…

అనంతపురం : జిల్లాలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. చనిపోయిన తర్వాత ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకు ఇన్నిరోజులూ చికిత్స అందించిన డాక్టర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మరోవైపు అసలు ఈయనకు కరోనా ఎక్కడ్నుంచి వచ్చింది..? అసలేం జరిగింది..? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లాలోని కొత్తచెరువులో ముగ్గురికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆ అనుమానితుల్లో ఓ ప్రభుత్వ …

Read More »

నర్సింగ్ ట్రైనింగ్‌కు వెళ్లిన యువతికి కరోనా లక్షణాలు…

అనంతపురం : జిల్లాలోని పెద్దపప్పూర్‌ మండలం ముచ్చుకోట వరదాయపల్లెలో యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆ యువతిని తాడిపత్రి ఐసోలేషన్‌కు తరలించారు. కాగా.. ఆ యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈనెల 2న కర్నూలులో జరిగిన నర్సింగ్‌ ట్రైనింగ్‌కు యువతి హాజరైనట్లు తెలుస్తోంది. అనంతరం 3న సొంత గ్రామం వరదాయపల్లెకు ఆ నరస్సు వెళ్లింది. దీంతో వరదాయపల్లె గ్రామస్తులు …

Read More »

ఏపీలో కరోనాతో మరొకరు మృతి

అనంతపురం : కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. జిల్లాలోని హిందుపురానికి చెందిన ముస్తాక్‌ ఖాన్‌ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కి చేరింది. ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More »

బాలయ్య నేతృత్వంలో పేదలకు కూరగాయల పంపిణీ

అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పూట గడవని నిరు పేదల కోసం కూరగాయలను పంపించారు. ‘ఇంట్లోనే గడుపుదాం- కరోనాను తరముదాం’ అనే నినాదంతో బాలకృష్ణ వాటిని హిందూపూర్‌కు పంపించారు. బాలయ్య ఆదేశాల మేరకు హిందూపురంలోని ఆయన నివాసం వద్ద స్థానిక నాయకుడు అంబికా లక్ష్మినారాయణ పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

Read More »

లాక్‌డౌన్ ప్రకటించిన కియా కార్ల పరిశ్రమ..

అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పరిశ్రమలన్నీ లాక్‌డౌన్ ప్రకటించుకుంటున్నాయి. ఇందులో భాగంగా కియా కార్ల పరిశ్రమ ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. సెక్యూరిటీ, ఫైర్‌ సిబ్బందికి మినహా అందరికీ కియా యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

Read More »

మధుసూదన గుప్తా బైండోవర్

అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాను బైండోవర్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ఈమేరకు చర్య తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ను ఆయన ధ్వంసం చేశారు. పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా లేవంటూ గుంతకల్లునియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో గతేడాది ఏప్రిల్‌ 11న ఆయన వీరంగం సృష్టించారు. ఎన్నికల …

Read More »

కౌన్సిలర్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన జేసీ!

అనంతపురం: అనంతపురం స్థానిక ఎన్నికలు వేడెక్కాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయమని చేతులెత్తేసిన జేసీ సోదరులు తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి గురువారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అంతేగాక ఆయన అనుచరులతో కూడా రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ …

Read More »

హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దే..

అనంతపురం: వైఎస్సార్‌సీపీ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం సీఎం వైఎస్‌ జగన్‌ది.. హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనదేనని’ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేదిలేదని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

Read More »

పండితుల చుట్టూ తిరుగుతున్న నాయకులు

అనంతపురం: జిల్లా అంతటా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ రాజకీయ వేడి రాజుకుంది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఎవరు కూడా కాస్తంత కూడా ఖాళీ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. మరో ఇరవై రోజుల వ్యవధిలో నేతల భవితవ్యం తేలిపోనుండడంతో తమ రాతలు గట్టిగా ఉండాలని భావిస్తున్న వారు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అది ప్రచారమైనా..నామినేషన్‌ పర్వమైనా సమయం మంచిదా కాదా అంటూ బేరీజు వేసుకుంటున్నారు. రాజకీయ నాయకులకు, …

Read More »