Breaking News
Home / States / Andhra Pradesh / Krishna

Krishna

సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నది

విజయవాడ: దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిన్నదని, సీబీఐ ఆఫీసులో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 6 ప్రకారం సీబీఐకి అనుమతి నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. కోర్టులూ కూడా కాదనలేవని..న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు …

Read More »

రైల్వే సౌకర్యాలూ హీనమే

జనరల్‌ కట్‌! ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జనరల్‌ బోగీలు కుదింపు బోర్డు నిబంధనలకు రైల్వే శాఖ తూట్లు పరిమితికి మించి టికెటింగ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న బోగీలు ఫుట్‌పాత్‌ల మీద ప్రాణాంతక ప్రయాణం విజయవాడ: చుక్‌ చుక్‌ బండీ వస్తోంది.. జనరల్‌ బోగీ ఇరుకండీ.. రిజర్వేషన్‌ ఉంటేనే ఎక్కండి.. ఇలా అని రైల్వే అధికారులు మాటల్లో చెప్పడంలేదు గానీ చేతల్లో బాగా చూపిస్తున్నారు. అన్‌ రిజర్వుడ్‌ ప్రయాణికులకు సౌకర్యంగా యూటీఎస్‌ యాప్‌ను అందుబాటులోకి …

Read More »

పోలవరంలో దోచుకున్నవారిని వదిలేది లేదు: కన్నా

విజయవాడ: ఓటమి భయంతో ప్రతిపక్షాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాజధాని, పోర్టులు, సెజ్‌లకు అధికంగా భూముల కేటాయింపునకు నిరసనగా ఈనెల 19 నుంచి 24 వరకు రిలే నిరహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను విమర్శించిన చంద్రబాబు.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత లేకుండా పనులు చేస్తున్న చంద్రబాబు కేంద్రం దోషి అంటూ దుష్ప్రచారం …

Read More »

జీవితంలో ప్రత్యేకమైన రోజు

విజయవాడ: తన తొలి పోస్టింగ్‌లో సబ్‌–కలెక్టర్‌గా విజయవాడలో బాధ్యతలు చేపట్టడం జీవితంలో ఓ మరచిపోలేని అనుభూతి అని సబ్‌కలెక్టర్‌ మిషాసింగ్‌ అన్నారు. సోమవారం ఆమె సబ్‌–కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌–కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. దేవుడు తనకిచ్చిన సదవకాశాన్ని వినియోగించుకుని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.ప్రజాసమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతనిస్తానన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై …

Read More »

ఆదరణ-2కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం ఆదరణ-2 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ సామాజికవర్గాలకు రుణాలు, చేతివృత్తి పరికరాలు అందజేశారు. అలాగే ఆదరణ-2 లోగో, బ్రోచర్‌‌ను చంద్రబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, కిడారి శ్రవణ్‌, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

చంద్రబాబు వెంట 15 పార్టీలు

విజయవాడ: బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేస్తున్న సీఎం చంద్రబాబును కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా ఉన్న గెహ్లాట్ ఆయన దూతగానే కలిసేందుకు వస్తున్నారు. బీజేపేతపక్షాలను ఏకంచేసే వ్యూహంలో భాగంగా ఢిల్లీ వెళ్లి చంద్రబాబు, రాహుల్‌తో చర్చలు జరిపారు. మోదీ సర్కార్‌ను దించేందుకు ఐక్యమత్యంతో పోరాడాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. ఇప్పటికీ 15 పార్టీలు కూటమి కట్టేందుకు కలిసి …

Read More »

సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి: శ్రీధర్

విజయవాడ: సీఆర్డీఏలో 300 ఫ్లాట్ల విక్రయం పూర్తి అయినట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక సమస్యలు లేకుండా ఈనెల 15న మరో 300 ఫ్లాట్లను ఆన్‌లైన్‌లో పెడుతున్నామని చెప్పారు. ఈసారి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రావన్నారు. 24 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఈ ఫ్లాట్ల విక్రయం ద్వారా తెలిసిపోతోందని …

Read More »

ఇంజినీరింగ్‌ ప్రపంచాన్ని ఎంతగానో మార్చింది: లోకేశ్‌

విజయవాడ: ఇంజినీరింగ్‌ ప్రపంచాన్ని ఎంతగానో మార్చిందని ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలో ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి- ఇంజినీర్ల పాత్రపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌లో విప్లవాత్మక మార్పులకు… ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వేదికగా నిలిచిందని కొనియాడారు. ఇంజినీర్లు సైన్స్‌, సమాజానికి మధ్య వారధిగా నిలిచారని, ఇంజినీర్లు నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారంపై దృష్టి …

Read More »

చర్చించే సత్తా టీడీపీ నేతలకు లేదు: జీవీఎల్‌

విజయవాడ: టీడీపీ నేతలు చర్చల పేరుతో రచ్చ చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చర్చించే సత్తా టీడీపీ నేతలకు లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చల నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. చచ్చు సవాళ్లను టీడీపీ నేతలు మానుకోవాలని హితవు చేశారు. ఆరాటం, పోరాటం పేరుతో చంద్రబాబు ప్రచారానికే పరిమితమయ్యారని జీవీఎల్ విమర్శించారు. 11 కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయాలని విభజనచట్టంలో ఉందని, ఇప్పటికే …

Read More »

బయటికేమో బ్యూటీపార్లర్.. లోపలికెళ్లి చూస్తే షాకింగ్ దృశ్యం

బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వాహకురాలు, మరో ముగ్గురు మహిళల అరెస్టు గుణదల(విజయవాడ): బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతోపాటు మరో ముగ్గురిని మాచవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం మొగల్రాజపురం రెవెన్యూ కాలనీలోని నోవెల్‌ బ్యూటీ పార్లర్‌లో గత కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు మాచ వరం పోలీసులకు సమాచారం అందింది. మాచవరం సీఐ సహే రాబేగం సిబ్బందితో గురువారం దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. …

Read More »