Breaking News
Home / World News (page 3)

World News

టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలను అనుమ‌తించొద్దు

న్యూఢిల్లీ: ల‌డ‌ఖ్ గాల్వ‌న్ లోయ‌లో భార‌త్ – చైనా ఆర్మీ మ‌ధ్య జ‌రిగిన దాడుల్లో భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వ‌దేశీ జాగ‌ర‌న్ మంచ్ (ఎస్‌జేఎమ్‌) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. మ‌ర‌ణించిన సైనికుల‌కు నివాళిగా ప్ర‌భుత్వం చేప‌ట్టే టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలు పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. బుధ‌వారం …

Read More »

టర్కీలో భూకంపం..18 మందికి గాయాలు

అంకారా (టర్కీ): టర్కీ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు టుర్కీస్ ప్రావిన్సులోని బింగాల్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల కర్లీవా జిల్లాలోని పరిశీలక టవర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 9 మంది గాయపడ్డారు. ఈ భూకంపం వల్ల మొత్తం 18 మంది గాయపడ్డారని, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని టర్కీ అధికారులు చెప్పారు. టర్కీలో సంభవించిన భూకంపం …

Read More »

భారత ఐటీ నిపుణులకు షాక్….

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1 బీ వీసాలను నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే, ఈ వీసా ద్వారా పనిచేయాలని కలలు కంటున్న భారతదేశంలో వేలాది మంది ఐటి నిపుణులుతో పాటు భారతదేశం చాలా నష్టపోతుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమెరికాలో భారీగా నిరుద్యోగం రాబోతుంది. ఈ క్రమంలో హెచ్ 1 బి మరియు మరికొన్ని వీసాలను నిలిపివేయాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా …

Read More »

మీరా మాకు సాయం చేసేది

లాక్‌డౌన్‌త్లో ఉపాధి కోల్పోయిన తమపౌరుల ఖాతాలకు నగదు బదిలీచేశామని, నగదుబదిలీలో భారత్‌ కోరితే సాయానికి సిద్ధమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ట్వీట్లను భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. తమ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ(రూ.20 లక్షల కోట్లు) పాకిస్తాన్‌ వార్షిక స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో సమానమని గుర్తుచేసింది. ‘సొంత పౌరులకు నగదు ఇవ్వడం కంటే బయటి దేశాల్లోని బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయడమే పాకిస్తాన్‌కు …

Read More »

ఎన్నికల ప్రచారానికి సిద్దమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని ట్రంప్ క్యాంపెయిన్ టీం వెల్లడించింది. అమెరికన్లు తిరిగి తమ పనులు చేసుకునేందుకు సిద్దమయ్యారని.. ఇదే సమయంలో ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారని ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ బ్రాడ్ పార్‌స్కేల్ తెలిపారు. మరోమారు భారీ ప్రజలతో కూడిన ర్యాలీలను ప్రతిఒక్కరు చూడబోతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే అమెరికాలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చాయి. అనేక రాష్ట్రాల్లో …

Read More »

కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్‌…డ్యాన్స్‌ చేసిన ప్రధాని..

కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్‌ దేశ ప్రజలతో పంచుకున్నారు. విజయానందంతో కొద్ది సేపు డ్యాన్స్‌ కూడా చేశానని ప్రజలకు తెలిపారు జెసిండా. గత 17 రోజులుగా న్యూజిలాండ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 5 మిలియన్లకు పైగా జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో కేవలం 1,154 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 22 మంది మృత్యువాత పడ్డారు. దేశ సరిహద్దుల్లో …

Read More »

100 రోజుల తరువాత తెరుచుకున్న న్యూయార్క్‌

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారిన న్యూయార్క్‌ సిటీ ఊపిరి పీల్చుకుంది. గడిచిన వారంరోజులుగా అక్కడ ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. దీంతో సుమారు మూడు నెలల అనంతరం న్యూయార్క్‌ సిటీలో కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాణిజ్య నగరంగా పేరొందిన న్యూయార్క్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే. వైరస్‌ ధాటికి కేవలం ఒక్క నగరంలోనే దాదాపు 22వేలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి …

Read More »

ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ కోర్టు నోటీసులు

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్కడి ఓ కోర్టు శనివారం నోటీసలు జారీ చేసింది. 2017లో నమోదైన ఓ పరువు నష్టం దావా కేసులో ఆయన నోటీసులు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ అధ్యక్షుడు షహ్‌బాజ్‌ షరీఫ్‌ ఈ కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌ ఓ సభలో మాట్లాడుతూ.. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకున్న నవాజ్‌పై నమోదు చేసిన కేసును వెనక్కి …

Read More »

సరిహద్దు ఉత్కంఠ.. భారత, చైనా సైన్యాధికారుల చర్చలు

భారత్‌, చైనా మధ్య బోర్డర్ టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రెండు దేశాలకు చెందిన సైన్యాధికారులు చర్చలు నిర్వహించనున్నారు. కమాండర్ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. లడాఖ్‌, సిక్కీం ప్రాంతాల్లో ఇటీవల ఇరు దేశాలకు చెందిన సైనికులు ఘర్షణకు పాల్పడిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక చర్చలను ఇండియా ఆహ్వానించింది. ఇంండియన్ బోర్డర్ పాయింట్ మీటింగ్‌కు కేంద్రమైన చుసుల్‌-మోల్డో ప్రాంతంలో సమావేశం జరగనున్నది. భారత్‌ తరపున 14 …

Read More »

చంద్ర గ్రహణం: జూన్ 5, 6 తేదీల్లో ‘స్ట్రాబెర్రీ మూన్’

ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి నెలలో ఒక చంద్రగ్రహణాన్ని వీక్షించిన దేశ ప్రజలు జూన్ నెల పౌర్ణమి రోజున మరో చంద్రగ్రహణాన్ని చూడనున్నారు. 2020 జూన్ 5, 6 తేదీల్లో ఏర్పడే దీనిని ఉపఛాయ చంద్ర గ్రహణం (పెనుంబ్రల్ లూనార్ ఎక్లిప్స్) అంటారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాలలో ఉన్నవారందరూ ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. ఆ సమయంలో చంద్రుడిని స్ట్రాబెర్రీ మూన్ అంటున్నారు. రోజ్ మూన్, హాట్ మూన్, …

Read More »