Breaking News
Home / World News (page 4)

World News

అమెరికాలో నిరసన సెగలు : కొత్త నినాదం..8 నిమిషాల 46 సెకన్లు

అన్ని ఉద్యమాలకు నినాదాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటికి కొన్ని పేర్లు తగిలించి..ఆందోళనలు చేపడుతుంటారు. అలాగే అమెరికాలో జరుగుతున్న ఉద్యమానికి పేరు పెట్టారు. 8:46 (8 నిమిషాల 46 సెకన్లు) అంకే నినాదంగా మారిపోయింది. అమెరికాలో శ్వేత జాత్సహంకార దాడులు, పోలీసుల దాష్టీకాలపై ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్లాయిడ్ ను అరెస్టు చేసిన ఓ పోలీసు అధికారి అతని మెడపై మోకాలితో నొక్కి ఉంచిన సమయం అది. ఐ కాంట్ …

Read More »

నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సం

నేడే ప్రపంచ పర్యావరణ దినోత్సం. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం కొన్నిరోజుల పాటు ఇంట్లో ఉండడంతో పర్యావరణానికి చాలా మేలు జరిగింది. వాతారవణ కాలుష్యం గమనించదగిన స్థాయిలో తగ్గింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేయాలనుకుంటున్న పనులు, సాధించాలనుకున్న ప్రగతి కొన్ని రోజుల లాక్ డౌన్ వల్ల సమకూరింది. ఇలాంటి సమయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొంటోంది మానవాళి. 2020 థీమ్ ఏంటి? 1972లో …

Read More »

24 గంట‌ల్లో 1,349 మంది మృతి!…

బ్రెజిల్: బ్రెజిల్‌లో కరోనా వైరస్ అనియంత్రితంగా మారిపోతోంది. గత 24 గంటల్లో బ్రెజిల్‌లో క‌రోనా కార‌ణంగా 1349 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు బ్రెజిల్‌లో ఐదున్నర మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన‌ప‌డ‌గా, ప్రతిరోజూ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో సుమారు 18.5 మిలియన్ల మంది ప్రజలు …

Read More »

64 లక్షలు దాటిన కరోనా కేసులు…

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. …

Read More »

యూఏఈలో 35788 కి చేరిన కరోనా కేసులు..

యూఏఈ: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్.. అటు గ‌ల్ఫ్‌లో కూడా శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, కువైట్‌లో ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో రోజురోజుకీ ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మంగ‌ళ‌వారం కూడా ఏకంగా 596 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యూఏఈలో ‘కోవిడ్‌-19’ సోకిన వారి సంఖ్య 35,788కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ తెలిపింది. నిన్న‌ 388 మంది …

Read More »

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్‌ ఖాన్‌

పేదలకు ఇంకెన్నాళ్లు డబ్బు ఇస్తాం? వైరస్‌తో కలిసి జీవించాలి అగ్రరాజ్యానికే తప్పలేదు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ మహమ్మారి వ్యాప్తిని అరికట్టలేదని.. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్‌తో కలిసి జీవించాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

జపాన్ దేశంలో భూకంపం

టోక్యో (జపాన్): జపాన్ దేశంలోని సోమవారం  తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జపాన్ రాజధాని నగరమైన టోక్యో నగరానికి ఉత్తర తూర్పు తీరాన 86 కిలోమీటర్ల దూరంలో  సోమవారం తెల్లవారుజామున 2.32 గంటలకు భూకంపం సంభవించిందని జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ …

Read More »

చూసేందుకు చిన్నదేశం… కరోనా విష‌యంలో నేర్పింది పెద్ద గుణ‌పాఠం!

విండ్‌హోక్ (నమీబియా): కరోనా వైరస్ మహమ్మారిని త‌రిమికొట్టిన‌ రిపబ్లిక్ ఆఫ్ నమీబియా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నమీబియాలో కరోనా వైరస్‌కు సంబంధించిన మొదటి కేసు మార్చి 13న న‌మోద‌య్యింది. వెనువెంట‌నే దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ప‌లు చర్యలు తీసుకున్నారు. ఇవి క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. ఏప్రిల్ 7 త‌రువాత ఈ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా న‌మోదుకాలేదు. ఇంతేకాదు ఇక్క‌డ క‌రోనా కార‌ణంగా ఒక్క‌రు కూడా …

Read More »

న్యూజిలాండ్ కు ఇది ఘనవిజయం…

ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా వైరస్ ను సమర్థంగా కట్టడి చేసిన దేశం న్యూజిలాండ్. మిగతా దేశాలన్నీ కరోనాతో అల్లకల్లోలం అవుతున్నా, న్యూజిలాండ్ మాత్రం నిబ్బరంగా ఉందంటే అందుక్కారణం అక్కడి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలే. న్యూజిలాండ్ లో ఇప్పటివరకు 1,504 మంది కరోనా బారినపడగా, కేవలం 22 మరణాలే సంభవించాయి. ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే కొనసాగుతోంది. 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ కు ఇది ఘనవిజయం అని …

Read More »

పరీక్షిస్తుండగానే పేలిపోయిన రాకెట్ నమూనా…

టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం ‘స్టార్‌షిప్’ నమూనా పరీక్షిస్తుండగానే పేలిపోయింది. దక్షిణ టెక్సాస్‌లోని ఎలన్ మస్క్ స్పేస్ కంపెనీలో షెడ్యూల్ ప్రకారం శుక్రవారం గ్రౌండ్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రుడు, అంగారక గ్రహాల పైకి మానవులతో పాటు 100 టన్నుల బరువులను మోసుకెళ్లడమే లక్ష్యంగా 394 అడుగుల ఎత్తులో స్టార్‌షిప్‌ను రూపొందించారు. తాజా ఘటన కారణంగా నాసా అంతరిక్ష పరిశోధకుల …

Read More »