Breaking News
Home / World News (page 5)

World News

జూన్ 5 నుంచి మసీదుల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి..

మ‌నామా: బ‌హ్రెయిన్‌లోని మ‌సీదుల్లో జూన్ 5 నుంచి శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్‌, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండొమెంట్స్ వెల్ల‌డించింది. కింగ్ హ‌మ‌ద్ బిన్ ఇసా అల్ ఖ‌లీఫా ఆదేశాల మేర‌కు మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ల‌భించింది. అయితే, మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌రోనా నియంత్ర‌ణ‌పై ఏర్పాటైన ఆ దేశ సుప్రీం క‌మిటీ సూచించింది. మార్చి నెల‌లో కోవిడ్ -19 …

Read More »

ఒక్కరోజులో 683 కరోనా కేసులు..

యూఏఈ: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా.. అటు గ‌ల్ఫ్‌లో కూడా విరుచుకుప‌డుతోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. శుక్ర‌వారం కూడా 638 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య‌ 33,170కి చేరింది. అలాగే నిన్న ఒకేరోజు 412 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి …

Read More »

గాలి ప్రసరణ లేని గదులతో కరోనా ముప్పు…

లండన్‌: గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ముప్పు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకుడు ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ వివరాలను ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు. మనుషుల నిశ్వాస, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వెలువడే …

Read More »

ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60 లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 3 వేల 738. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 66 వేల 792 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 26 లక్షల 59 వేల 116 మంది …

Read More »

అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతం…

వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతంగా ఎగిరింది. సెస్నా 208 క్యారవాన్ విమానం అయిన దీనిలో 750 హార్స్‌పవర్ ఉన్న మోటార్‌ను బిగించి ఈ-క్యారవాన్‌గా మార్చారు. ఈ మోటారును అమెరికాలోని మాగ్నిఎక్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ సంస్థ ఎయిరోటెక్ దీనికి తుదిమెరుగులద్దింది. ఇది దాదాపు 2,500 అడుగుల ఎత్తువరకు ఎగిరిందని, అరగంట సేపు ఆకాశంలో విహరించిందని మాగ్నిఎక్స్ పేర్కొంది.

Read More »

కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం…

కువైట్ సిటీ: కువైట్ ఎయిర్‌వేస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కువైటైజేష‌న్ ప్ర‌ణాళిక‌లో భాగంగా సంస్థ‌కు చెందిన ఆరు వేల మంది ఉద్యోగుల్లో 1500 మంది ప్రవాసీయుల‌ను తొల‌గించేందుకు రెడీ అవుతోంది. అయితే… కువైటీస్‌, గ‌ల్ఫ్ పౌరులు, కువైట్ మ‌హిళ‌ల‌ను వివాహ‌మాడిన వారిపై వేటు ఉండద‌ని సంస్థ అధికార వ‌ర్గాల స‌మాచారం. కాగా, క‌రోనా సంక్షోభం వ‌ల్ల ఏర్ప‌డిన విప‌త్క‌ర ప‌రిస్థితులు కూడా ఉద్యోగుల తొల‌గింపుకు మ‌రో కార‌ణం అని తెలుస్తోంది. …

Read More »

ఎన్ ‌95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం..

కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో కొత్త రకాల మోసాలు బయటపడుతున్నాయి. ఓ వ్యక్తి ఫేస్‌ మాస్క్‌లు విక్రయిస్తానంటూ విదేశీ సంస్థతో $317 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేసిన ఘటన జార్జియాలో జరిగింది. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో మాస్క్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఈ డిమాండ్‌ని ఆసరాగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. సవన్నాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో న్యాయవాదులు దాఖలు …

Read More »

యూఏఈలో ఒకేరోజు 563 కరోనా కేసులు…

యూఏఈ: గ‌ల్ఫ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. యూఏఈలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ వ‌ల్ల ప్రతిరోజు భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. గురువారం కూడా 563 కొత్త కేసులు న‌మోద‌యిన‌ట్లు యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఆ దేశంలో కోవిడ్ బారిన ప‌డిన వారి సంఖ్య 32,532కి చేరింది. అలాగే నిన్న‌ 314 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. …

Read More »

అమెరికాలో లక్ష దాటిన కరోనా మృతులు…

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించే అగ్రరాజ్యం అమెరికా కరోనాతో వణికిపోతున్నది. దేశంలోకి వైరస్‌ అడుగుపెట్టిన నాలుగు నెలల్లోనే లక్ష మంది మరణించారు. కరోనా ఇలానే విజృంభిస్తే అధ్యక్షుడు ట్రంప్‌ అంచనా చెప్పినట్లు మృతుల సంఖ్య రెండు లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదు. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 1,00,396 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా మరణాల్లో 30 శాతం అమెరికాలో ఉండటం గమనార్హం. దేశంలో ప్రస్తుతం …

Read More »

సౌదీలో మరో 1,815 కరోనా కేసులు…

రియాధ్: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న కోవిడ్‌-19 వ‌ల్ల ప్ర‌తి రోజు భారీగా పాటిజివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా 1,815 కొత్త కేసులు న‌మోదయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ సౌదీలో ఈ వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 78,541కి చేరింది. కాగా, కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అధికంగా రియాధ్‌ (739), జెడ్డా (325), మక్కా (162), హుఫోఫ్ (118) …

Read More »