Breaking News
Home / States / సిట్ సభ్యులతో సీసీ భగవత్ సమావేశం….

సిట్ సభ్యులతో సీసీ భగవత్ సమావేశం….

హైదరాబాద్: దిశ హత్య కేసులో ఏర్పాటైన సిట్‌ సభ్యులతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సమావేశమయ్యారు. మంగళవారం చటాన్‌పల్లిలో ఘటనా స్థలానికి సిట్‌ బృందం వెళ్లనుంది. మూడు దశల్లో సిట్‌ విచారణ జరపనుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను సిట్‌ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను సిట్‌ పరిశీలించనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *