Breaking News
Home / National / ఆధార్-పాన్ లింకింగ్ గడువు పొడగింపు…

ఆధార్-పాన్ లింకింగ్ గడువు పొడగింపు…

వ్యాపార సంస్థలు, వేతన జీవులకు కేంద్రం శుభవార్త వినిపించింది. కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ITR దాఖలుకు ఉన్న గడువును 30 జూన్ 2020 వరకు పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇది కేవలం 2018-19 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఆమె.. ఆధార్-పాన్ లింకింగ్ డేట్‌ను మార్చి 31 నుండి 30 జూన్ వరకు పెంచారు. అటు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం లేదన్నారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *