Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల…

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల…

అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. రూ.1850 కోట్ల రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. ఈ నిధుల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పోలవరం నిధుల కోసం ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే.

Check Also

నేడు ఏరువాక పౌర్ణమి..

Share this on WhatsAppతొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *