Breaking News
Home / States / Andhra Pradesh / హోదాపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు భిన్నస్వరాలు

హోదాపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు భిన్నస్వరాలు

తిరుపతి: ప్రత్యేక హోదా విషయంలో ఒకే వేదికపై కేంద్ర, రాష్ట్ర మంత్రుల భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీ ఇస్తున్నామని పీయూష్ గోయల్ ప్రకటిస్తే… హోదా కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని ఏపీ మంత్రి మేకపాటి వెల్లడించారు. కేంద్రంతో ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్న నమ్మకం ఉందని గోయల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకముందు తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి గోయల్, ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దర్శించుకున్నారు.

Check Also

కాంగ్రెస్ నీరసించిపోలేదు…

Share this on WhatsAppముంబై : కీలకమైన అసెంబ్లీ ఎన్నికల యుద్ధం నుంచి కాంగ్రెస్ పారిపోయిందన్న విమర్శలపై ఆ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *