Breaking News
Home / National / కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న పథకం….

కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న పథకం….

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండటానికి వినూత్న పథకాన్ని అమలు చేయనున్నది. జార్ఖండ్‌లో ఓటర్లకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోనూ ఓటర్లకు టోకెన్లు ఇచ్చి పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నది. దీనివల్ల ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరి నిలబడే అవసరం తప్పుతుంది. టోకెన్‌ సంఖ్య ప్రకారం నిర్ణీత సమయానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లభిస్తుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *