Breaking News
Home / States / తెలంగాణపై కేంద్రం ఆగ్రహం

తెలంగాణపై కేంద్రం ఆగ్రహం

కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో 21 వేల టెస్టులు మాత్రమే చేశారని, కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు చేయాలని, దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు జరుగుతున్నాయని కేంద్రం విమర్శలు గుప్పించింది.

Check Also

వారంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

Share this on WhatsAppలాక్ డౌన్ లో సడలింపులు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తిప్పడానికి అనుమతినిచ్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *