Breaking News
Home / States / టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హోంశాఖ నోటీసులు…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హోంశాఖ నోటీసులు…

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని చెన్నమనేని రమేష్ కలవనున్నారు. చెన్నమనేనిపై కేంద్రానికి ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *