Breaking News
Home / Film News / నితిన్ సినిమాకి వెరైటీ టైటిల్…

నితిన్ సినిమాకి వెరైటీ టైటిల్…

ఫిల్మ్ న్యూస్: యంగ్ హీరో నితిన్ నటించే ఓ సినిమాకి వెరైటీ టైటిల్ని నిర్ణయించే ఆలోచన చేస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. దీనికి ‘చదరంగం’ అనే టైటిల్ని పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రంలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యత వుంటుందని సమాచారం. పైగా కథలో కూడా ఈ ఆటలోలానే ఎత్తులు పైఎత్తులు బాగా ఉంటాయి. అందుకని ఆ టైటిల్ బాగా సరిపోతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *