Breaking News
Home / National / చైనా 6జీ పై ముందు చూపు..

చైనా 6జీ పై ముందు చూపు..

చైనా: వేగంవంతమైన మొబైల్‌ డేటాను అందించడంలో చైనా దేశం బులెట్‌ వేగంతో దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై గాలం విసిరింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించిదని ఆ దేశ మీడియా తెలిపింది. దీనికి సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సమావేశమైంది. 6జీ అభివృద్ధి, పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. నూతన వైర్‌లెస్‌ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరగనున్నాయని తెలిపింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *