Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు పెద్ద కానుక

సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు పెద్ద కానుక

అమరావతి: సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Check Also

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

Share this on WhatsAppహైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3లక్షల 25 వేల మంది విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *