Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబు సీఎంగా ఉంటే..: ఉండవల్లి

చంద్రబాబు సీఎంగా ఉంటే..: ఉండవల్లి

రాజమండ్రి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌, రోశయ్య, కిరణ్‌ హయాంలో ప్రభుత్వం ఏనాడూ ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఎప్పుడూ అప్పులేనని విమర్శించారు. అమరావతి బాండ్లపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Check Also

శాసనమండలిలో అనూహ్యమైన సంఘటన

Share this on WhatsAppఅమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *