Breaking News
Home / National / రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబు…

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబు…

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చంద్రబాబు ఆకాక్షించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *