Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / స్పీకర్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు…

స్పీకర్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు…

అమరావతి: ఇంగ్లీష్ మీడియంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. దీనిపై చర్చ చేపట్టకుంటే స్పీకర్ కు మర్యాదగా ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఉపసంహరించుకోవాలని స్పీకర్ అన్నారు. స్పీకర్ స్థానాన్ని కూడా గౌరవించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *