Breaking News
Home / States / Andhra Pradesh / టీడీపీకి పూర్వ వైభవం తెస్తాము…

టీడీపీకి పూర్వ వైభవం తెస్తాము…

శ్రీకాకుళం: ‘నేను తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనివని అన్నారు. జగన్ తండ్రి 26 కేసులు వేశారు.. ఏం సాధించారు?. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తాం. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు దేశభక్తులయ్యారు.  పార్టీలో యువతకు 33 శాతం పదవులు ఇస్తాం. మహిళలకు 33 శాతం కేటాయిస్తాం అన్నారు. కార్యకర్తలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కార్యకర్తలతో సమన్వయం చేసుకునివుంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి. పోలీసులు జగన్ సర్కార్ శాశ్వతం కాదని గ్రహించాలి. మైనింగ్ మాఫియాకు గనులు ఇచ్చిన వ్యక్తి జగన్‌కు సలహాదారుడుగా ఉన్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *