Breaking News
Home / States / Andhra Pradesh / అన్న క్యాంటీన్ల మూసివేతపై చంద్రబాబు విమర్శలు…

అన్న క్యాంటీన్ల మూసివేతపై చంద్రబాబు విమర్శలు…

గుంటూరు: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం నిర్వహించి రూ.5 కే పేదలకు భోజనం పెట్టిందని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి మద్యం దుకాణాలు నడుపుతోందని ఎద్దేవా చేశారు. టీడీపీది అభివృద్ధి, సంక్షేమ రాజకీయమని, వైసీపీది చిల్లర, రౌడీ రాజకీయమని చంద్రబాబు మండిపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *