Breaking News
Home / States / Andhra Pradesh / చట్టం కొందరికి చుట్టమైతే ఇలాంటి పరిస్థితులే…..

చట్టం కొందరికి చుట్టమైతే ఇలాంటి పరిస్థితులే…..

నెల్లూరు: నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టం కొందరికి చుట్టమైతే ఇలాంటి పరిస్థితులే వస్తాయన్నారు. టీడీపీ కార్యకర్తలు తన కుటుంబసభ్యులన్నారు. తన కుటుంబ సభ్యుల జోలికొస్తే ఖబడ్డార్ అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ఆంబోతులను పోలీసులు కట్టడి చేయాలన్నారు. సీఎం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని.. ఇలాగే ఉంటే వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *