Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / బీజేపీ దాడులపై చంద్రబాబు ఖండన

బీజేపీ దాడులపై చంద్రబాబు ఖండన

అమరావతి: కోల్‌కతాలో బీజేపీ దాడులను సీఎం చంద్రబాబు ఖండించారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి వ్యవస్థల ద్వారా.. బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేశారని ట్విట్టర్‌లో విమర్శించారు. ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *