Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం…

టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం…

అమరావతి: రెండో రోజు కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ, నూజివీడు, గుడివాడ, పామర్రు, నందిగామ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి ఆయా నియోజకవర్గాల బూత్‌, డివిజన్ స్థాయి నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని జిల్లా ఇన్‌చార్జ్‌లు చంద్రబాబుకు వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *