Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు…

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు…

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 10, 11 తేదీల్లో విశాఖపట్నం జిల్లా, అలాగే 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాల్లో నియోజకవర్గ సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *