Breaking News
Home / States / పూర్ణాహుతితో ముగియనున్న చండీయాగం….

పూర్ణాహుతితో ముగియనున్న చండీయాగం….

ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న సహస్త్ర చండీ యాగం పూర్ణాహుతితో గురువారంతో ముగుస్తుంది. ఈ యాగానికి మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ కవిత వచ్చారు. చినజియార్ స్వామి సహా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు యాగంలో పాల్గొన్నారు. పలువురు నేతలు, భక్తులు పూజలు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *