Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సీఆర్డీఏ నిబంధనల్లో మార్పులు…

సీఆర్డీఏ నిబంధనల్లో మార్పులు…

రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్డీఏ మాస్టర్‌ప్లాన్, నిబంధనల్లోనూ మార్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించేందుకు అవసరమైన 1251.51 ఎకరాల భూములను హైకోర్టు ఆదేశాలకు లోబడి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *