Breaking News
Home / Sports / వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లో పరిస్థితిని బట్టి మార్పులు: రవిశాస్త్రి

వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లో పరిస్థితిని బట్టి మార్పులు: రవిశాస్త్రి

ముంబై: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచే సత్తా భారత జట్టుకు ఉందని టీంఇండియా కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు చేర్పులు చేస్తామని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. క్లిష్టపరిస్థితుల్లో కూడా రాణించగల క్రికెటర్లు భారత జట్టులో ఉన్నారని రవిశాస్త్రి వెల్లడించారు. క్రికెటర్ విజయ్ శంకర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడాన్న ప్రశ్నకు కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే క్రికెటర్లు చాలా మంది ఉన్నారని కోచ్ అన్నారు. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి క్రికెటర్లు ఆడాల్సిఉంటుందని రవిశాస్త్రి చెప్పారు.

Check Also

ఒకరు లేటైతే..అందరికీ ఫైన్‌!

Share this on WhatsAppకోల్‌కతా: ప్రాక్టీ్‌సకు, సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో ధోనీ వినూత్నంగా ఆలోచించాడు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *