Breaking News
Home / States / Andhra Pradesh / కర్నూలులో చిరుత కలకలం

కర్నూలులో చిరుత కలకలం

పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈరోజు ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు చిరుత సంచరిస్తూ కనిపించింది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిరుతను పట్టుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *