Breaking News
Home / States / ఆడ పిల్లలుగా పుట్టడమే పాపమా?…

ఆడ పిల్లలుగా పుట్టడమే పాపమా?…

బడంగ్‌పేట: చెట్ల పొదల్లో ఏడుస్తూ ఓ శిశువు ప్రత్యక్షమైంది. కుటుంబ సభ్యులు వద్దనుకున్నారో ఏమో.. ఆడ శిశువును నిర్లక్ష్యంగా పొదల్లో వదిలి వెళ్లారు. బడంగ్‌పేట శివారు పొదల్లో గురువారం చిన్నారి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 108లో శిశువును చైల్డ్‌లైన్ సెంటర్‌కు తరలించినట్లు సీఐ యాదయ్య తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *