Breaking News
Home / States / Andhra Pradesh / నేడు దుర్గమ్మను దర్శించుకున్న చినరాజప్ప….

నేడు దుర్గమ్మను దర్శించుకున్న చినరాజప్ప….

విజయవాడ: రెండో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనకదుర్గమ్మ బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అవి తొలగిపోవాలని దుర్గమ్మను కోరుకున్నట్టు ఆయన తెలిపారు. భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున సౌకర్యాలు మరింత మెరుగు పరచాలని సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *