Breaking News
Home / States / Andhra Pradesh / దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి

దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మను సినీ నటి హేమ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ఈ ఏడాది దసరా ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి దర్శనం బాగా జరిగిందని, అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని హేమ తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *