Breaking News
Home / National / కీలక ఘట్టం దాటిన పౌరసత్వ బిల్లు….

కీలక ఘట్టం దాటిన పౌరసత్వ బిల్లు….

న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు-2019 రాజ్యసభలో కీలక ఘట్టాన్ని దాటుకుంది. సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలా వద్దా అన్న దానిపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 99, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేకుండా పోయింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభలో కూడా గట్టెక్కే అవకాశాలున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *