Breaking News
Home / States / Andhra Pradesh / రేపు సాయంత్రం దుర్గమ్మ ఆలయం మూసివేత

రేపు సాయంత్రం దుర్గమ్మ ఆలయం మూసివేత

విజయవాడ: దీపావళి రోజు అమావాస్య సందర్భంగా ఆదివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున యథావిధిగా దేవస్థానాన్ని తెరుస్తారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *