Breaking News
Home / States / Andhra Pradesh / కరోనా ఎఫెక్ట్‌ : నేడు ఆలయాల మూసివేత

కరోనా ఎఫెక్ట్‌ : నేడు ఆలయాల మూసివేత

నల్లగొండ: ఏకదశి పర్వదినం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశమున్నందున ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను మూసివేయనున్నారు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయం, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని నృసింహుడి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *